Home » MS Dhoni
టీమిండియా మాజీ క్రికెటర్ మహేంద్ర సింగ్ ధోనీ అంతర్జాతీయ క్రికెట్ నుంచి రిటైర్ అయినా అతడి పాపులారిటీ ఏమాత్రం తగ్గలేదు. ప్రస్తుతం ఐపీఎల్లో మాత్రమే ధోనీ ఆడుతున్నాడు. ఇకపై ఐపీఎల్‌కు కూడా ధోనీ రిటైర్మెంట్ ప్రకటిస్తాడని వార్తలు వస్తున్నాయి.
ఐపీఎల్-2024 కోసం రెండు నెలలుగా బీజీ బిజీగా గడిపిన దిగ్గజ క్రికెటర్ ధోనీ ప్రస్తుతం రిలాక్స్ మూడ్‌లోకి వచ్చేశాడు. టోర్నీ నుంచి చెన్నై సూపర్ కింగ్స్ టీమ్ నిష్క్రమించడంతో మళ్లీ తన సాధారణ జీవితం గడిపేందుకు సిద్దమయ్యాడు.
టీమిండియా మాజీ దిగ్గజం ఎంఎస్ ధోనీ ఐపీఎల్ నుంచి నిష్ర్కమించినట్టేనా?. ఐపీఎల్ కెరియర్‌కు ముగింపు పలకనున్నాడా?. వచ్చే ఏడాది ఐపీఎల్ సీజన్‌కు దూరమవనున్నాడా?... శనివారం ఆర్సీబీ చేతిలో ఓటమితో చెన్నై సూపర్ కింగ్స్ ప్లే ఆఫ్ అవకాశం కోల్పోయిన తర్వాత క్రికెటర్ వర్గాలు, అభిమానుల్లో వ్యక్తమవుతున్న సందేహాలివీ.
ఎటువంటి పరిస్థితులు ఎదురైనా సంయమనంతో వ్యవహరించి కూల్‌గా బిహేవ్ చేయడం టీమిండియా మాజీ ఆటగాడు ఎంఎస్ ధోనీ స్టైల్. ధోనీ ఆటే కాదు.. ప్రవర్తనను కూడా చాలా మంది ఇష్టపడుతుంటారు. అలాంటి ధోనీ శనివారం జరిగిన మ్యాచ్‌లో కొత్తగా ప్రవర్తించాడు.
ఐపీఎల్-2024 ప్రారంభమైనప్పటి నుంచి చెన్నై సూపర్ కింగ్స్ మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీకి ఇదే చివరి సీజన్ అనే వార్తలు చక్కర్లు కొట్టాయి. ఈ సీజన్ ముగిశాక..
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2024 రసవత్తరంగా సాగుతోంది. కోల్ కతా నైట్ రైడర్స్, రాజస్థాన్ రాయల్స్, సన్ రైజర్స్ హైదరాబాద్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూర్ నాలుగు జట్లు ప్లై ఆప్స్ చేరాయి. నిన్న ఉత్కంఠభరితంగా జరిగిన మ్యాచ్‌లో చెన్నై జట్టుపై బెంగళూర్ విజయం సాధించిన సంగతి తెలిసిందే.
టీమిండియా స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లీ, దిగ్గజ ఆటగాడు సునీల్ గవాస్కర్ మధ్య మాటల యుద్ధం కొనసాగుతూనే ఉంది. కోహ్లీ భారీగా పరుగులు సాధిస్తున్నప్పటికీ స్ట్రైక్ రేట్ తక్కువగా ఉందని కొన్ని రోజుల క్రితం గవాస్కర్ విమర్శించిన విషయం తెలిసిందే.
మరికొద్ది గంటల్లో ఈ సీజన్‌లోని మరో కీలకమైన మ్యాచ్ తెర మీదకు రానుంది. బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్, చెన్నై సూపర్ కింగ్స్ జట్లు ఈ సీజన్‌లోని తమ చివరి మ్యాచ్ ఆడేందుకు సిద్ధమవుతున్నాయి. పాయింట్ల పట్టికలో నాలుగో స్థానంలో నిలిచి నేరుగా నాకౌట్‌కు వెళ్లాలని చెన్నై భావిస్తోంది.
ఐపీఎల్-2024 ప్లేఆఫ్స్‌లో ఇప్పటికే మూడు బెర్తులు ఖరారయ్యాయి. కోల్‌కతా నైట్ రైడర్స్, రాజస్థాన్ రాయల్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్లు ప్లేఆఫ్స్‌కు అర్హత సాధించాయి. ఇప్పుడు మిగిలింది..
క్రికెటర్ మహేంద్ర సింగ్ ధోని)Cricketer Mahendra Singh Dhoni)కి దేశవ్యాప్తంగా అభిమానులున్నారు. అంతర్జాతీయ క్రికెట్ నుంచి రిటైర్ అయినప్పటికీ ఆయన క్రేజ్ తగ్గలేదు. ప్రస్తుతం ఐపీఎల్(IPL)లో చెన్నై సూపర్ కింగ్స్ తరఫున ఆడుతున్నాడు.