Home » MS Swaminathan
తమ డిమాండ్ల సాధన కోసం శాంతియుతంగా నిరసన చేస్తున్న రైతులను నేరస్థులుగా పరిగణించలేమని ప్రముఖ వ్యవసాయ శాస్త్రవేత్త, భారతరత్న అవార్డు గ్రహీత ఎంఎస్ స్వామినాథన్ కుమార్తె మధుర స్వామినాథన్ అన్నారు.
Sonia Gandhi Reaction on Bharat Ratna Award: దివంగత ప్రధాన మంత్రి, కాంగ్రెస్ నాయకుడు పీవీ నరసింహారావు, చౌదరి చరణ్ సింగ్, వ్యవసాయ శాస్త్రవేత్త ఎంఎస్ స్వామినాథన్ లకు శుక్రవారం నాడు కేంద్ర ప్రభుత్వం భారత రత్న అవార్డును ప్రకటించింది. ఈ ముగ్గురు ప్రముఖులకు భారత రత్న ప్రకటించడంపై యావత్ భారతదేశం హర్షం వ్యక్తం చేస్తోంది.
PV Narsimha Rao Chaudary Charan Singh MS Swamynathan: సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం చాలా పకడ్బందీగా అడుగులు వేస్తోంది. విపక్షాల వైపు ప్రజల దృష్టి మళ్లకుండా.. తనదైన వ్యూహాలతో నిర్ణయాలు తీసుకుంటుంది ఎన్డీయే సర్కార్. ఇప్పటికే అయోధ్య రామాలయం ప్రారంభోత్సవంతో ఎంతో కీర్తిప్రతిష్ఠలు సంపాదించిన మోదీ సర్కార్..
భారతదేశ మాజీ ప్రధానులు పీవీ.నరసింహారావు, చౌదరి చరణ్‌సింగ్‌లతో పాటు వ్యవసాయ శాస్త్రవేత్త ఎంఎస్ స్వామినాథన్‌లకు భారత అత్యున్నత పౌర పురస్కారం భారతరత్న అవార్డును ప్రకటించారు.
ఎంఎస్ స్వామినాథన్(MS Swaminathan) వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చడం తదితర అంశాల్లో వారు చేసిన కృషిని దేశం ఎప్పటికీ గుర్తుంచు కుంటుందని. బీజేపీ ఏపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధరేశ్వరి(Daggubati Purandeswari) వ్యాఖ్యానించారు.
స్వామినాథన్ దేశంలో పలు విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చారని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘాల సమన్వయ సమితి కన్వీనర్ వడ్ఢే శోభనాద్రీశ్వరరావు(Vadhe Sobhanadriswara Rao) వ్యాఖ్యానించారు.
ప్రముఖ వ్యవసాయ శాస్త్రవేత్త ఎంఎస్ స్వామినాథన్(MS Swaminathan) మృతి బాధాకరం. ఆయన మరణం వ్యవసాయ రంగానికి తీరని లోటని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ కుమార్(Bandi Sanjay) వ్యాఖ్యానించారు.
దేశ వ్యవసాయ రంగం దశా దిశా మార్చిన యోధుడు ఎం.ఎస్ స్వామినాథన్(MS Swaminathan) అని మాజీమంత్రి తుమ్మల నాగేశ్వరరావు(Tummala Nageswara Rao) వ్యాఖ్యానించారు.
ఎంఎస్ స్వామినాథన్(MS Swaminathan) మరణం భారత వ్యవసాయ రంగానికి తీరని లోటని జనసేన అధినేత పవన్‌కళ్యాణ్(Pawan Kalyan) వ్యాఖ్యానించారు.
ప్రముఖ వ్యవసాయశాస్త్రవేత్త, భారతదేశ హరిత విప్లవ పితామహుడు ఎంఎస్ స్వామినాథన్(MS Swaminathan) మృతి బాధాకరమని తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్(Nara Lokesh ) వ్యాఖ్యానించారు.