Home » N convention
ఎన్ కన్వెన్షన్ సెంటర్‌కు సంబంధించిన వస్తున్న వార్తల్లో వాస్తవాల కంటే ఊహాగానాలే అధికంగా ఉన్నాయని సినీ నటుడు అక్కినేని నాగార్జున అన్నారు.
ఎన్.. కన్వెన్షన్ నేలమట్టం.. గత 24 గంటలుగా మీడియాలో, సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా ఇదే చర్చ.. రచ్చ! టాలీవుడ్ సీనియర్ హీరో అక్కినేని నాగార్జునకు (Akkineni Nagarjuna) చెందినది కావడంతో ఇది మరింత బర్నింగ్ టాపిక్ అయ్యింది. హైదరాబాద్ నగరంలోని తుమ్మిడికుంట చెరువును ఆక్రమించి ఎన్ కన్వెన్షన్ నిర్మించారని తెలంగాణ ప్రభుత్వం ‘హైడ్రా’ను ఝులిపించిన సంగతి తెలిసిందే...
పార్టీలు, పెళ్లిళ్లు, ఫ్యాషన్ షోలు, బోర్డు మీటింగ్‌లు, ఎగ్జిబిషన్లు..! హైదరాబాద్‌లో కాస్త ఉన్నత స్థాయి వేడుక ఏదైనా వేదికగా మొదట ‘ఎన్’ కన్వెన్షన్‌కే ప్రాధాన్యం.
ప్రముఖ సినీనటుడు నాగార్జునకు చెందిన ఎన్ కన్వెన్షన్ కూల్చివేతపై హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్ ప్రొటెక్షన్ ఏజెన్సీ(హైడ్రా) ముందుకు వెళ్లకుండా యథాతథ స్థితి(స్టేటస్ కో) విధిస్తూ హైకోర్టు శనివారం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.
ఎన్ కన్వెన్షన్‌పై చర్యలు తీసుకోవాలంటూ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాధ్‌కు ఈ నెల 21నేలేఖ రాశారు.
చెరువులు, పార్కుల్లో అక్రమ నిర్మాణాల తొలగింపు, ప్రభుత్వ ఆస్తులను పరిరక్షించేందుకు ఏర్పాటైన హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అసెట్స్ ప్రొటెక్షన్ మానిటరింగ్ ఏజెన్సీ (హైడ్రా) మరో కీలక చర్య చేపట్టింది.
ఎన్ కన్వెన్షన్ విషయంలో హైడ్రా చట్ట విరుద్ధంగా వ్యవహరించిందని సినీ నటుడు నాగార్జున తెలిపారు.
హీరో అక్కినేని నాగార్జునకు చెందిన ఎన్ కన్వెన్షన్ కూల్చేయడంపై బీజేపీ ఎంపీ రఘునందన్ రావు స్పందించారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీరామారావు అక్రమంగా ఎన్నో నిర్మాణాలు చేపట్టారని.. సీఎం రేవంత్ రెడ్డి వాటిపై ముందు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
హైడ్రా.. హైడ్రా.. ఇప్పుడీ పేరు ఒక్క హైదరాబాద్‌లోనే ఎక్కడ చూసినా మార్మోగుతోంది..! అటు పొలిటికల్.. ఇటు సినీ సర్కిల్స్‌ను షేక్ చేస్తోంది..! ఈ పేరు వింటేనే హడలెత్తిపోయే పరిస్థితి..!
టాలీవుడ్ నటుడు అక్కినేని నాగార్జునకు చెందిన ఎన్ కన్వెన్షన్‌ను హైడ్రా బృందం కూల్చివేసిన సంగతి తెలిసిందే. ఈ కూల్చివేతకు సంబంధించి హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ కీలక ప్రకటన చేశారు...