Home » Nadendla Manohar
పేదల ఇళ్ల కాలనీల్లో కనీస సదుపాయాలు... మౌలిక వసతులు లేవని వీటిని కల్పించడంలో జగన్‌రెడ్డి ప్రభుత్వం విఫలం అయిందని జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ ( Nadendla Manohar ) అన్నారు.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నిక ( Telangana Assembly Election ) ల్లో జనసేన అధినేత పవన్ కల్యాణ్ ( Pawan Kalyan ) ప్రచారం చేస్తారని ఆ పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ ( Nadendla Manohar ) తెలిపారు.
నెల్లూరు జిల్లా దువ్వూరు(Duvvuru)లో ఇసుక అక్రమ రవాణాను అడ్డుకున్న జనసేన(Janasena) నేతలపై వైసీపీ(YSRCP) నేతలు దాడి చేయడాన్ని జనసేన పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్(Nadendla Manohar) ఖండించారు.
తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు ( Chandrababu Naidu ) తో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ( Pawan Kalyan ) అత్యవసరంగా భేటీ అయ్యారు.
ఆంధ్రప్రదేశ్‌లో 3 లక్షల 85 వేల పశువులు మాయం అయ్యాయని జనసేన నేత నాదెండ్ల మనోహర్ పేర్కొన్నారు. పశువుల అదృశ్యం వెనుక వైసీపీ నేతల హస్తం ఉందన్నారు. ఏపీలో 3,85 వేల పాడి పశువులు కనిపించడం లేదని అధికారులు తేల్చారని పేర్కొన్నారు.
కావలిలో ఆర్టీసీ డ్రైవర్‌పై దాడి చేసిన వైసీపీ మూకలను కఠినంగా శిక్షించాలని జనసేన పార్టీ పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ ( Nadendla Manohar ) డిమాండ్ చేశారు.
జనసేన జిల్లా అధ్యక్షులతో జనసేన పార్టీ పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు.
అమ్మఒడి పేరుతో జగన్ ప్రభుత్వం 743 కోట్లు దోచుకుంది. విద్యాశాఖలో అనేక అవకతవకలు జరుగున్నాయి. ఆలోచన విధానం లేని ప్రభుత్వం వల్ల పేద విద్యార్ధులు నష్టపోతున్నారు.
అంబేద్కర్ కోనసీమ జిల్లా: తెలుగుదేశం అధినేత చంద్రబాబు సుదీర్ఘ అనుభవం, జనసేన అధ్యక్షుడు పనన్ కళ్యాణ్ ఆలోచన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఎంతో అవసరమని జనసేన పీఏసీ చైర్మెన్ నాదెండ్ల మనోహర్ వ్యాఖ్యానించారు.
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ( Pawan Kalyan ) .. ఆ పార్టీ పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ ( Nadendla Manohar ) తో జనసేన పార్టీ కార్యాలయంలో అత్యవసరంగా భేటీ అయ్యారు. ఈ భేటీలో పలు కీలక అంశాలపై చర్చించారు.