Home » Nalgonda News
ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని 1,740 గ్రామపంచాయతీల్లో శుక్రవారం నుంచి ప్రత్యేక అధికారుల పాలన ప్రారంభం కానుంది. సర్పంచల పదవీకాలం ఈ నెల 1న ముగుస్తుండటంతో ఇకపై పాలన బాధ్యతలను అధికారులు చేపట్టనున్నారు.
మండలంలోని చిల్లేపల్లి సహకార సంఘం చైర్మన్ అనంతు శ్రీనివా్సగౌడ్పై మంగళవారం ప్రవేశపెట్టిన అవిశ్వాసం వీగిపోయింది.
ఖమ్మం జిల్లాప్రజల దాహార్తిని తీర్చేందుకు పాలేరు జలాశయానికి నీటిని విడుదల చేయనున్నారు.
అధికార బలంతో తమ స్థలం ఆక్రమించి ఇల్లు నిర్మించుకుందని, ఆ స్థలాన్ని తమకు అప్పగించాలని కోదాడ బీఆర్ఎస్ నాయకురాలు, మాజీ ఎంపీపీ చింతా కవిత ఇంటి ముందు బాధితులు ఆందోళన చేశారు.
మఠంపల్లి సర్పంచ మన్నెం శ్రీనివా్సరెడ్డి అవినీతి, అక్రమాలపై క్షేత్రస్థాయిలో పరిశీలన చేసేందుకు నేడు అధికారుల బృందం రానుంది.
జిల్లాలో ఆస్తి పన్ను వసూలు ప్రక్రియ కొనసాగుతోంది. 2023-24 సంవత్సరానికి సంబంధించి మార్చి 31వ తేదీతో గడువు పూర్తి కానుండగా వసూళ్ల లక్ష్యం 40.67 శాతమే అయ్యింది.
ఎవరైనా చట్టవ్యతిరేక చర్యలకు పాల్పడితే కఠినంగా వ్యవహరిస్తామని ఎస్పీ చందనా దీప్తి అన్నారు.
జిల్లా పశుసంవర్ధకశాఖ జేడీగా ఎంవీ.సుబ్బారావు బాధ్యతలు స్వీకరించారు.
‘ప్రజావాణి’ కార్యక్రమానికి ప్రాధాన్యం ఇస్తూ, ప్రజల నుంచి ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్ హరిచందన అధికారులను ఆదేశించారు.
గంజాయి నిర్మూలనలో పటిష్ఠ చర్యలు చేపట్టాలని ఎస్పీ రాహుల్ హెగ్డే సూచించారు.