Home » Nalgonda News
పదేళ్ల నిరీక్షణకు తెరపడనుంది. తెలంగాణ ఏర్పాటుకు ముందు కాంగ్రెస్ పార్టీ హయాంలో ప్రారంభించిన మోడల్‌కాలనీకి మోక్షం కలుగనుంది. పేదవాడి ఇంటి కల నెరవేరనుంది.
వరుస దొంగతనాలతో ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు. రెండు నెలల కాలంలో 38 చోరీలు జరిగాయి. జిల్లాలో రెండు నెలల్లో సరాసరిగా రెండు రోజులకు ఒకటి చొప్పున చోరీలు జరగ్గా, రూ.70 లక్షల సొత్తు అపహరణకు గురైంది.
యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి పుణ్యక్షేత్రం ఆదివారం భక్తులతో కోలాహలంగా మారింది.
యాదగిరిగుట్ట రూరల్ సీఐగా టీ వేణుగోపాల్ ఆదివారం బాధ్యతలు చేపట్టారు. అంతుకు ముందు ఉన్న సీఐ సురేందర్‌రెడ్డి బదిలీపై ఐజీ కార్యాలయంలో రిపోర్ట్ చేశారు.
మండలకేంద్రంలోని మౌలాలి దర్గా ఉత్సవాలు ఆదివారం ప్రారంభమయ్యాయి.
జడ్పీ చైర్మన ఎలిమినేటి సందీ్‌పరెడ్డి జన్మదిన వేడుకలను ఆదివారం ఘనంగా నిర్వహించారు.
బాలల భవితకు, చదువుకునేందుకు ప్రభుత్వం బాటలు వేస్తోంది. విద్యా లక్ష్యాలను చేరేందుకు, విద్యార్థుల జీవితాల్లో వెలుగులు నింపేందుకు ప్రయత్నిస్తోంది. వివిధ దుకా ణాలు, పలు హోటళ్లు, నిర్మాణ రంగం, కర్మాగారాల్లో పనిచేసే బడి ఈడు పిల్లలను (బాలబాలికలు) గుర్తి ంచి బడిలో చేర్పిస్తున్నారు.
జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రం నుంచి వరంగల్ జడ్పీ చైర్‌పర్సన గండ్ర జ్యోతి తిరుపతి క్షేత్రం వరకు చేపట్టిన పాదయాత్ర శనివారం మండలంలోని నెమ్మికల్‌కు చేరుకుంది.
తెలంగాణ సెర్ఫ్(ఎల్-3) ఉద్యోగుల సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడిగా సూర్యాపేట మండల ఏపీఎం రణపంగ వెంకయ్య ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
ఎలకి్ట్రషన రంగ నిపుణులు, కార్మికులు ఐక్యంగా తమ సమస్యలను పరిష్కరించుకోవాలని సుధాకర్ పీవీసీ ఎండీ మీలా మహదేవ్ అన్నారు.