Home » Nalgonda News
జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రం నుంచి వరంగల్ జడ్పీ చైర్‌పర్సన గండ్ర జ్యోతి తిరుపతి క్షేత్రం వరకు చేపట్టిన పాదయాత్ర శనివారం మండలంలోని నెమ్మికల్‌కు చేరుకుంది.
తెలంగాణ సెర్ఫ్(ఎల్-3) ఉద్యోగుల సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడిగా సూర్యాపేట మండల ఏపీఎం రణపంగ వెంకయ్య ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
ఎలకి్ట్రషన రంగ నిపుణులు, కార్మికులు ఐక్యంగా తమ సమస్యలను పరిష్కరించుకోవాలని సుధాకర్ పీవీసీ ఎండీ మీలా మహదేవ్ అన్నారు.
మండలంలో పంచాయతీల్లో నిధులు దుర్వినియోగం చేశారంటూ సర్పంచలపై ఫిర్యాదులు చర్చనీయాంశంగా మారాయి.
గణతంత్ర దినోత్సవం సందర్భంగా నల్లగొండ జిల్లా మిర్యాలగూడలో నలుగురు యువకులు పాలస్తీనా దేశ జాతీయ జెండాలను ప్రదర్శించటం తీవ్ర చర్చనీయాంశమైంది. సీఐ రాఘవేందర్ తెలిపిన వివరాలిలా ఉన్నాయి.
సూర్యాపేట జిల్లా పాలకవీడు మండలంలోని జానపహాడ్ సైదులు దర్గా ఉర్సులో భాగంగా రెండరోజైన శుక్రవారం గంధం ఊరేగింపును వైభవంగా నిర్వహించారు.
కేతావత సోమ్‌లాల్‌ను కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీ అవార్డుకు ఎంపిక చేయడం బంజారాలకు దక్కిన గౌరవమని గిరిజన పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షుడు దేవసోతు ఠీకం రాథోడ్, ప్రజాగాయకుడు భిక్షునాయక్ అన్నారు.
సాగర్ నల్లమల అటవీ ప్రాంతంలో ప్రకృతి ప్రేమికులు కృష్ణమ్మ సోయగాలు తిలకించేందుకు, ప్రకృతిని ఆస్వాదించేందుకు సఫారీ ట్రిప్‌ను ప్రారంభించినట్లు అటవీ శాఖ డివిజనల్ అధికారి సర్వేశ్వర్ తెలిపారు.
పల్లెటూరి కవి, విమర్శకుడు, విద్యావ్యాప్తికి ఎనలేని కృషి చేసిన కూరెళ్ల విఠలాచార్యకు అరుదైన గౌరవం దక్కింది.
ఉమ్మడి నల్లగొండ జిల్లాకు చెందిన ఇరువురికి కీలక పదవులు లభించాయి. జాబ్‌క్యాలెండర్ నిర్వహణను అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంటున్న రాష్ట్ర ప్రభుత్వం ఆ మేరకు టీఎస్పీఎస్సీ కమిటీ సభ్యులుగా సూర్యాపేట జిల్లాకు చెందిన పాల్వాయి రజనీకుమారి, యాదాద్రిభువనగిరి జిల్లాకు చెందిన నర్రి యాదయ్యను ఎంపిక చేస్తూ గవర్నర్ తమిళిసై సౌందరరాజన గురువారం ఉత్తర్వులు జారీ చేశారు.