Home » Nandyal
నంద్యాల: తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు నాయుడు ప్రజాగళం యాత్రలో భాగంగా శుక్రవారం నంద్యాల జిల్లా , బనగానపల్లెలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. టీడీపీ ఆవిర్భావ దినోత్సవం రోజున బనగానపల్లెకు రావడం సంతోషంగా ఉందని, జాతీయ స్థాయిలో ఏ పార్టీకి దక్కని స్ధానం టీడీపీకే దక్కిందన్నారు.
నంద్యాల: తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు నాయుడు ప్రజాగళం యాత్రలో భాగంగా శుక్రవారం నంద్యాల జిల్లా, బనగానపల్లెలో ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. కొద్దిసేపటి క్రితమే ఆయన బనగానపల్లెకు చేరుకున్నారు.
నంద్యాల: తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు నాయుడు ప్రజాగళం యాత్రలో భాగంగా శుక్రవారం నంద్యాల జిల్లా, బనగానపల్లెలో ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. ముందు బనగానపల్లెలో చంద్రబాబు రోడ్ షో జరుగుతుంది. అనంతరం పెట్రోల్ బంకు సర్కిల్ వద్ద ఏర్పాటు చేసిన ప్రజాగళం బహిరంగ సభలో చంద్రబాబు పాల్గొని ప్రసంగిస్తారు.
నంద్యాల: శివనామస్మరణ చేయాల్సిన మల్లన్న సన్నిధిలో.. వైసీపీ కార్యకర్త ఒకరు జగన్ పాటకు స్టెప్పులు వేయడం వివాదస్పదమయ్యింది. ఆదివారం అర్ధరాత్రి స్థానిక వైసీపీ కార్యకర్త ఆవులపాటి హిమకాంత్ సెల్ఫోన్లో జగన్ పాట పెట్టి బ్లూటూత్ కనెక్షన్ ఇచ్చాడు.
Andhrapradesh: ఈరోజు (గురువారం) కర్నూలు, నంద్యాల జిల్లాలో ముఖ్యమంత్రి జగన్ మోహన్రెడ్డి పర్యటించనున్నారు. నంద్యాల జిల్లా బనగానపల్లిలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో వైఎస్సార్ ఈబీసీ నేస్తం నిధులను సీఎం విడుదల చేయనున్నారు. అయితే సీఎం పర్యటనతో బనగానపల్లె జనం హడలెత్తిపోతున్నారు.
కర్నూలు జిల్లా: ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గురువారం ఉమ్మడి కర్నూలు జిల్లాలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా కర్నూలు శివారులోని జగన్నాథ గట్టుపై నేషనల్ లా యూనివర్సిటీకి శంకుస్థాపన చేయనున్నారు. తర్వాత బనగానపల్లెలో రూ.22 కోట్లతో నిర్మించిన 100 పడకల ఆసుపత్రిని ప్రారంభించనున్నారు.
నంద్యాల: శ్రీశైలం క్షేత్రంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు వైభవంగా సాగుతున్నాయి. ఆదివారం నాటికి పదోరోజుకు చేరుకున్నాయి. ఈ ఉదయం బ్రహ్మోత్సవాల పూర్ణాహుతి, త్రిశూలస్నానం, వసంతోత్సవం జరగనున్నాయి.
Andhrapradesh: శ్రీశైలంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. మహాశివరాత్రి పర్వదినం కావడంతో శ్రీశైలం ఆలయానికి భక్తులు పోటెత్తారు. స్వామిఅమ్మవార్ల దర్శనానికి సుమారు 6 గంటల సమయం పడుతోంది. స్వామివారి దర్శనానికి వేకువజామున నుంచే క్యూలైన్లలో భక్తులు బారులు తీరారు. శివనామస్మరణతో శ్రీశైలం ఆలయం మారుమ్రోగుతోంది.
నంద్యాల: శ్రీశైల క్షేత్రంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు వైభవంగా సాగుతున్నాయి. బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఏడవ రోజైన గురువారం ఉదయం ఆలయంలో శ్రీస్వామి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. ఆది దంపతులు సాయంత్రం గజ వాహనంలో ఆశీనులై ప్రత్యేక పూజలందుకోనున్నారు.
నంద్యాల లోక్ సభ బరిలో బైరెడ్డి రాజశేఖర రెడ్డి కూతురు శబరి రంగంలోకి దిగనున్నారా..? అంటే ఔననే అంటున్నారు ఆమె అనుచరులు. తెలుగుదేశం పార్టీ మాట ఇచ్చిందని చెబుతున్నారు. శబరి టికెట్ గురించి కొద్దిరోజుల్లో అధికార ప్రకటన వస్తుందని ఆశాభావంతో ఉన్నారు. బైరెడ్డి శబరి ప్రస్తుతం భారతీయ జనతా పార్టీలో ఉన్నారు.