Home » Nandyal
మైనారిటీల సంక్షేమం, అభివృద్ధికి కూటమి ప్రభుత్వం కృషి చేస్తోందని రాష్ట్ర మైనారిటీ శాఖ, న్యాయశాఖ మంత్రి ఎన్ఎండీ ఫరూక్, శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖరరెడ్డి అన్నారు.
యోగా సాధనతో ఆరోగ్యకరమైన జీవితం సాధ్యమవుతుందని సాయుధ బలగాల (ఏఆర్) అడిషనల్ ఎస్పీ చంద్రబాబు అన్నారు.
లక్ష్యంతో చదవాలని డీఈవో జనార్దన్రెడ్డి విద్యార్థులకు సూచించారు.
కార్తీకమాసం సంద ర్భంగా మహానంది ఆలయం బుధవారం భక్తులతో కిటకిటలాడింది.
సమస్యలను పరిష్కారానికి ప్రభుత్వం కృషి చేస్తుందని రాష్ట్ర న్యాయ, మైనార్టీ సంక్షేమశాఖ మంత్రి ఎన్ఎండీ ఫరూక్ అన్నారు.
నంద్యాల ఎస్పీ అధిరాజ్సింగ్ రాణా ఆదేశాల మేరకు నంద్యాల జిల్లా పోలీస్ కార్యాల యంలో ఏఆర్ డీఎస్పీ శ్రీనివాసులు ఆధ్వర్యంలో భారత రాజ్యాంగ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు.
తంగడంచ విత్తనోత్పత్తి క్షేత్రంలో ఏడాదికే డాది సాగు విస్తీర్ణం పెంచాలని జిల్లా వ్యవసాయాధికారి మురళీకృష్ణ సూచించారు.
శ్రీశైల మహాక్షేత్రంలో కార్తీకమాసోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి.
రాష్ట్రాన్ని ఆరోగ్య ఆంధ్రప్రదేశ్గా మార్చడమే కూటమి ప్రభుత్వ ధ్యేయమని టీడీపీ రాష్ట్ర కార్యదర్శి, రాష్ట్ర మార్క్ఫెడ్ డైరెక్టర్ తాతిరెడ్డి తులసిరెడ్డి, టీడీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్ఎండీ ఫిరోజ్ అన్నారు.
రాష్ట్రవ్యాప్తంగా ఉపాధ్యా యుల పదోన్నతుల్లో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని ఏపీటీఎఫ్ అమరావతి రాష్ట్ర అధ్యక్షుడు సీవీ ప్రసాద్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.