Home » Nara Bhuvaneswari
కర్నూలు జిల్లా: తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు నాయుడు సతీమణి నారా భువనేశ్వరి ‘నిజం గెలవాలి' పేరుతో చేస్తున్న పర్యటన కర్నూలు జిల్లాలో రెండో రోజు బుధవారం కొనసాగనుంది. ఇవాళ ఎమ్మిగనూరులో ఆమె పర్యటిస్తారు.
నేడు,రేపు కర్నూలు జిల్లాలో నారా భువనేశ్వరి పర్యటించనున్నారు. నిజం గెలవాలి పేరుతో కర్నూలు జిల్లాలో భువనేశ్వరి పర్యటన కొనసాగుతోంది.
ఉత్తరాంధ్రలో నిజం గెలవాలి కార్యక్రమం ముగిసింది. నిజం గెలవాలి అన్న పేరుతో మూడు రోజులుగా ఉత్తరాంధ్రలో నారా భువనేశ్వరి పర్యటించారు.
విశాఖలో నారా భువనేశ్వరి నిజం గెలవాలి కార్యక్రమం జరుగుతోంది. విశాఖ జిల్లాలో చంద్రబాబు అరెస్టు నేపథ్యంలో మనస్థాపం చెందిన కుటుంబాలను నారా భువనేశ్వరి పరామర్శించనున్నారు.
‘నిజం గెలవాలి’ పేరుతో నేడు ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు సతీమణి నారా భువనేశ్వరి పర్యటించనున్నారు. చంద్రబాబు అక్రమ అరెస్టును తట్టుకోలేక మృతి చెందిన కార్యకర్తల కుటుంబాలను పరామర్శించనున్నారు.
Andhrapradesh: టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సతీమణి నారా భువనేశ్వరి మరోసారి ప్రజల్లోకి వెళ్లనున్నారు. ‘‘నిజం గెలవాలి’’ పేరుతో రేపటి (బుధవారం) నుంచి మూడు రోజులపాటు భువనేశ్వరి పర్యటనలు కొనసాగనున్నాయి. విజయనగరం, శ్రీకాకుళం, విశాఖపట్నంలో భువనేశ్వరి పర్యటన కొనసాగనుంది. రేపు విజయనగరం జిల్లాలో, ఈనెల నాలుగన శ్రీకాకుళం జిల్లాలో, ఐదున విశాఖ జిల్లాలో భువనేశ్వరి పర్యటించనున్నారు.
Telangana: ఎన్టీఆర్ ట్రస్టు భవన్లో డిజిటల్ క్యాలెండర్ను టీడీపీ అధినేత చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి సోమవారం ఉదయం ఆశిష్కరించారు. ఈ సందర్భంగా రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు భువనేశ్వరి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. 53 రోజులు పాటు చంద్రబాబు కోసం నిలబడిన తెలుగు ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు.
అమరావతి: మిచౌంగ్ తుఫాను నష్టం ఆవేదన కలిగిస్తోందని తెలుగుదేశం అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు సతీమణి నారా భువనేశ్వరి ఆవేదన వ్యక్తం చేస్తూ.. ట్వీట్ చేశారు.
మిచౌంగ్ తుఫాను నష్టం ఆవేదన కలిగిస్తోందని టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు ( Chandrababu Naidu ) సతీమణి, ఎన్టీఆర్ ట్రస్ట్ బోర్డు సభ్యురాలు నారా భువనేశ్వరి ( Nara Bhuvaneshwari ) ఎక్స్లో ట్వీట్ చేశారు.
స్కిల్ డెవలప్మెంట్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకు బెయిల్ మంజూరు అవడంపై ఆయన సతీమణి నారా భువనేశ్వరి స్పందించారు. మంగళవారం మీడియాతో మాట్లాడుతూ.. చంద్రబాబుకు బెయిల్ రావడంపై తానే కాదు ప్రజలందరూ సంతోషిస్తున్నారన్నారు.