Home » NASA
భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) చేపట్టిన ‘చంద్రయాన్-3’ ప్రాజెక్ట్ విజయవంతమైన విషయం తెలిసిందే. చంద్రుని దక్షిణ ధృవంపై కాలుమోపి, ఈ ఘనత సాధించిన తొలి దేశంగా భారత్ చరిత్రపుటలకెక్కింది. ఈ నేపథ్యంలోనే ఇతర దేశాలు సైతం ‘మూన్ మిషన్స్’ చేపట్టేందుకు సన్నద్ధమయ్యాయి.
అసలు ఏలియన్స్ ఉన్నాయా? ఈ ప్రశ్నకు సమాధానం వెతికేందుకు అంతరిక్ష పరిశోధన సంస్థలు కొన్ని సంవత్సరాల నుంచి ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాయి. ఇతర గ్రహాల్లోనూ జీవం ఉందా? లేదా? అనే విషయంపై పరిశోధనలు చేస్తున్నాయి. ఆ ప్రయోగాల ఫలితం ఇంకా తేలలేదు
చంద్రయాన్-3 ల్యాండర్ విక్రమ్ అరుదైన ఘనతను అందుకుంది. ప్రస్తుతం చంద్రుని చుట్టూ తిరుగుతున్న నాసా వ్యోమనౌక, విక్రమ్ కు లేజర్ కిరణాలను పంపింది.
చంద్రయాన్-3, ఆదిత్య-ఎల్1 ప్రతిష్ఠాత్మక మిషన్లను విజయవంతంగా ప్రయోగించి 2023 ఏడాదిని ఘనంగా ముగించిన ఇస్రో.. కొత్త ఏడాదిని అదిరిపోయే విజయంతో ఆరంభించాలని ఉవ్విళ్లూరుతోంది.
మన భూమి తరహాలోనే ఇతర గ్రహాల్లోనూ జీవం ఉందా? అనే రహస్యాన్ని కనుగొనడం కోసం కొన్ని స్పేస్ ఏజెన్సీలు నిరంతరం పరిశోధనలు చేస్తూనే ఉన్నాయి. వాటిల్లో అమెరికా అంతరిక్ష సంస్థ ‘నాసా’ కూడా ఒకటి. అంతరిక్ష ప్రయోగాల్లో...
భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (నాసా) ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన చంద్రయాన్-3 ప్రాజెక్ట్ విజయవంతమైన విషయం అందరికీ తెలిసిందే. చంద్రుని దక్షిణ ద్రువంపై సేఫ్గా ల్యాండ్ అయ్యి.. 14 రోజుల పాటు అక్కడ పరిశోధనలు జరిపి..
అమెరికా అంతరిక్ష పరిశోధన కేంద్రం నాసా అడ్మినిస్ట్రేటర్ బిల్ నెల్సన్(Bil Nelsun) భారత్ పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది. ఆవిష్కరణలు, పరిశోధన, హ్యూమన్ రిసర్చ్, భూ శాస్త్రంలో ద్వైపాక్షిక సహకారాన్ని మరింతగా పెంచుకోవడానికి నెల్సన్ అంతరిక్ష పరిశోధన శాస్త్రవేత్తలతో సోమవారం సమావేశమవుతారని నాసా ఒక ప్రకటనలో తెలిపింది.
ఖగోళ శాస్త్రవేత్తలు కీలక పురోగతిని సాధించారు. అంతరిక్షం నుంచి మొట్టమొదటిసారి లేజర్ కమ్యూనికేషన్ సందేశాన్ని అందుకున్నారు. 16 మిలియన్ కిలోమీటర్లు లేదా 10 మిలియన్ మైళ్ల దూరం నుంచి ఈ మెసేజ్ అందిందని నాసా శాస్త్రవేత్తలు వెల్లడించారు. భూమి, చంద్రుడి మధ్య దూరానికి 40 రెట్లకు ఇది సమానమని, అత్యంత దూరం నుంచి భూగ్రహానికి అందిన ఆప్టికల్ కమ్యూనికేషన్ ఇదేనని పేర్కొన్నారు.
ఈ విశాల విశ్వంలోని అంతరిక్ష రహస్యాలను తెలుసుకునేందుకు ఎన్నో దేశాలు ప్రయత్నిస్తున్నాయి. కోట్ల కొద్దీ డబ్బు వెచ్చించి విశ్వ రహస్యాలను వెలికి తీసేందుకు తహతహలాడుతుంటాయి. అమెరికాకు చెందిన అంతరిక్ష సంస్థ ``నాసా`` ప్రయోగించిన జేమ్స్ వెబ్ టెలిస్కోప్ తాజాగా అత్యంత అరుదైన ఫొటో తీసింది.
ప్రజలకు హై అలర్ట్. 22 అణుబాంబు(Nuclear Bomb)ల శక్తితో సమానమైన ఓ గ్రహశకలం(Asteroid) భూమిని ఢీ కొట్టబోతోంది. నిజమేనండీ.. స్వయాన నాసా సైంటిస్టులే(NASA Scientist) ఈ విషయం వెల్లడించారు. నాసాకు చెందిన OSIRIS-REx సైన్స్ బృందం ప్రకటించిన వివరాల ప్రకారం.. 1999 లో తొలి సారి కనుక్కున్న ఉల్క భూమి వైపు క్రమంగా దూసుకొస్తోంది.