Home » Navy
గూఢచర్యం(Espionage) ఆరోపణలతో ఖతార్ కోర్టు 8 మంది ఇండియన్స్ కు(Indians) మరణ శిక్ష విధించిన విషయం విదితమే. అయితే ఆ తీర్పును వ్యతిరేకిస్తూ కేంద్ర విదేశాంగ మంత్రిత్వ శాఖ గతంలో అక్కడి కోర్టులో అప్పీల్ దాఖలు చేసింది. భారత్ అప్పీల్ ను ఖతార్ కోర్టు ఆమోదించింది. అప్పీల్ పై తాము అధ్యయనం చేస్తున్నామని తదుపరి విచారణ త్వరలో జరుగుతుందని కోర్టు గురువారం పేర్కొంది.
బంగాళాఖాతంలోని యుద్ధనౌక నుంచి సూపర్ సోనిక్ క్రూయిజ్ క్షిపణి బ్రహ్మోస్ ను భారత నావికాదళం బుధవారం విజయవంతంగా పరీక్షించింది. కార్యాచరణ సంసిద్ధత కోసం జరిపిన టెస్ట్ ఫైరింగ్ సకాలంలో లక్ష్యాన్ని విజయవంతంగా చేరుకుంది.
సీఎం క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి(CM JAGAN)ని తూర్పు నావికా దళం ఫ్లాగ్ ఆఫీసర్ కమాండింగ్ ఇన్ చీఫ్, వైస్ అడ్మిరల్ రాజేష్ పెంధార్కర్(Rajesh Pendharkar) కలిశారు.
భారత నావికా దళం మంగళవారం చెప్పుకోదగ్గ మైలురాయిని దాటింది. మన దేశంలోనే తయారైన హెవీ వెయిట్ టార్పెడో (జలాంతర్గామి విధ్వంసక క్షిపణి)
భారత నౌకాదళంలో అగ్నివీర్ పోస్టుల భర్తీకి ప్రకటన వెలువడింది. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 1,365 ఖాళీలను భర్తీ చేస్తారు. అగ్నివీరులుగా ఎంపికైన
ఛార్జ్మన్ పోస్టుల భర్తీకి భారత నౌకాదళం ‘ఇండియన్ నేవల్ సివిలియన్ ఎంట్రెన్స్ టెస్ట్’ నోటిఫికేషన్ను విడుదల చేసింది.
కేరళ తీరంలో పెద్ద ఎత్తున మాదక ద్రవ్యాలు పట్టుబడ్డాయి. ఆఫ్ఘనిస్థాన్ నుంచి అక్రమంగా మన దేశానికి తరలిస్తున్న రూ.15 వేల కోట్ల విలువైన
మన దేశపు మొట్ట మొదటి స్వదేశీ విమాన వాహక నౌక ఐఎన్ఎస్ విక్రాంత్ (INS Vikrant)కు అత్యంత అరుదైన బహుమతి లభించింది.
ఇండియన్ నేవీ (Indian Navy) కింద పేర్కొన్న విభాగాల్లో ట్రేడ్స్మన్ స్కిల్డ్ పోస్టుల భర్తీకి ప్రకటన విడుదల చేసింది.
స్పెషల్ నేవల్ ఓరియెంటేషన్ కోర్స్ (Special Naval Orientation Course) (జూన్ 2023) కింద ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో షార్ట్ సర్వీస్ కమిషన్ (ఎస్ఎస్సీ) ఆఫీసర్ల భర్తీకి ఇండియన్ నేవీ