Home » Navya
ధనుర్మాసంలో ‘తిరుప్పావై’ పాశురాలకు ఉన్న ప్రాధాన్యత సర్వవిదితం. ఆండాళ్ పాడిన ఆ పాశురాలను వైష్ణవ సంప్రదాయానికి పట్టుకొమ్మలుగా భావిస్తారు. కాగా అదే కోవలోకి వచ్చే శైవ పాశురాలు కూడా ఉన్నాయి. అవే మాణిక్య వాచకర్ రచించిన ‘తిరువెంబావై’ పాశురాలు....
భగవద్గీతలో శ్రీకృష్ణుడు ‘మాసానాం మార్గశీర్షోహం’ అన్నాడు. అంటే ‘మాసాలలో మార్గశిర మాసాన్ని నేను’ అని అర్థం. మరి ఈ మాసానికి ఉన్న విశిష్టత ఏమిటి? మార్గశిర మాసాన్నే శ్రీకృష్ణుడు ప్రత్యేకంగా ఎందుకు చెప్పాడు? ‘శీర్షము’ అంటే శిఖరము లేదా తల....
కొంతమంది రోజూ తల స్నానం చేస్తే మరికొంతమంది వారానికి ఒక సారి, రెండ్లుసార్లు చేస్తారు. అయితే, తలంటు స్నానం చేయడానికి మంచి రోజులు ఉన్నాయని మీకు తెలుసా? ఎప్పుడు తలస్నానం చేస్తే మంచిదో ఈ కథనంలో తెలుసుకుందాం..
హిందూ మతం ప్రకారం, వారంలో 5 రోజులు జుట్టు కత్తిరించకూడదు. ఈ రోజుల్లో షేవింగ్ అశుభంగా భావిస్తారు. తెలిసి ఈ తప్పు చేస్తే ధన నష్టం, గౌరవం, శారీరక సమస్యలు వస్తాయి.
మనం ఇళ్లలో సాధారణంగా కుక్కలు, పిల్లులు, మేకలు లాంటి జంతువుల్ని చిలుకలు, బాతులు, పావురాలు లాంటి పక్షులను పెంచుకుంటూ ఉంటాము.
మావారి పేరు శ్రీనివాస్. రక్షణ రంగంలో మాజీ ఉద్యోగి. ఆయన ఉద్యోగ రీత్యా దేశంలోని చాలా ప్రదేశాల్లో కాపురం ఉండాల్సి వచ్చింది.
జీవితమంతా కుటుంబ బాధ్యతలతోనే గడిచిపోయింది. తిరిగి చూసుకొంటే తనది అని చెప్పుకోవడానికి ఏమీ కనిపించలేదు.
చలికాలంలో చర్మం ఎక్కువగా తేమను కోల్పోతుంది. దీని వల్ల చర్మం పొడిబారి పగులుతుంటుంది.
ఈ వారం అమెజాన్ మ్యూజిక్‌లో దేశవ్యాప్తంగా ట్రెండ్ అవుతున్న టాప్-10 బాలీవుడ్ పాటలు...
ఈ రోజుల్లో ప్రతి ఒక్కరూ జుట్టు రాలడంతో బాధపడుతున్నారు. చెడు జీవనశైలి, ఒత్తిడి కారణంగా జుట్టు రాలడం ప్రారంభమవుతుంది. అయితే, ఈ ఆకును మరిగించి జుట్టుకు రాసుకుంటే నల్లని వెంట్రుకలు మీ సొంతం అవుతాయి.