Home » NavyaFeatures
ఈ ఆదివారం నుంచి వచ్చే శనివారంలోగా విడుదలవుతున్న సినిమాలు, వెబ్‌సిరీస్‌ల వివరాలు
‘బుట్ట బొమ్మ.. బుట్ట బొమ్మ’ అంటూ కుర్రకారుతో స్టెప్స్ వేయించినా, ‘అనగనగనా... అరవిందట తన పేరు...’ అంటూ ఉత్సుకతను రేకెత్తించినా... అర్మాన్ మాలిక్‌ది విభిన్నమైన శైలి.
మన దర్శక, నిర్మాతలు, నటులు పెద్దగా సాహిత్యాన్ని చదవరు. కాబట్టి గొప్ప తెలుగులో సాహిత్యం ఉందనే విషయం వారికి తెలిసే అవకాశం చాలా తక్కువ. అదే తమిళం, మలయాళంలో మంత్రులతో సహా చాలామంది పుస్తకాలు చదువుతారు.
మనకున్న గొప్ప రచయితలలో ముక్దుం ఒకరు. ఆయనతో నాన్నకు మంచి స్నేహం ఉండేది. నిన్న పాత పుస్తకాలు తిరగేస్తుంటే ముక్దుం పుస్తకాలు బయటకు వచ్చాయి. అనేక జ్ఞాపకాలు మదిలో మెదిలాయి.
ఎప్పటికప్పుడు డిఫరెంట్ లుక్స్‌తో కనపడే బాలీవుడ్ కథానాయిక నర్గీస్ ఫక్రి. ఈ అమెరికన్ భామ బాలీవుడ్లో ‘రాక్‌స్టార్’ కథానాయికగానే ఇప్పటికీ పాపులర్. నర్గీస్ ఫక్రి గురించి కొన్ని విశేషాలు..
1999లో ఖాట్మాండు నుంచి ఢిల్లీకి వస్తున్న ఐసీ 814 ఇండియన్ ఎయిర్‌లైన్స్ విమానాన్ని ఉగ్రవాదులు హైజాక్ చేసిన సంఘటన ఆధారంగా రూపుదిద్దుకున్న వెబ్‌సిరీస్ ‘ఐసి 814 :
ఒక ఊరిలో ధర్మారాయుడు అనే గ్రామాధికారి ఉండేవాడు గ్రామంలో వచ్చే చిన్నా పెద్దా తగాదాలలో అతను మంచి న్యాయమైన తీర్పులు చెబుతాడని చుట్టుపక్కల అతనికి మంచి పేరుండేది.
క్రీడాకారిణిగా విజయాలు, వైఫల్యాలే కాదు... కోచ్‌గా అవమానాలు, ఛీత్కారాలు కూడా చూశారు దీపాలి దేశ్‌పాండే. టోక్యో ఒలింపిక్స్‌లో భారత్ రైఫిల్ షూటింగ్ జట్టు దారుణ వైఫల్యం, ఆ తరువాత కోచ్‌గా తనను తొలగించడం ఆమెను మానసికంగా కుంగదీసింది. దాని నుంచి బయటపడి, సర్వశక్తులూ కూడదీసుకొన్నారు. నిన్నటి ఒలింపిక్స్‌లో... దీపాలి శిష్యుడు స్వప్నిల్ కుశాలె గెలిచిన కాంస్యం... కోచ్‌గా ఆమె స్థాయిని చాటి చెప్పింది.
చిన్నప్పుడు అమ్మ మేకప్ కిట్ తస్కరించిన అమ్మాయి... ఇప్పుడు బాలీవుడ్ భామల అందానికి మెరుగులు అద్దుతోంది. కార్పొరేట్ కొలువును కాదనుకుని... అభిరుచికి పట్టం కట్టి... చిత్ర పరిశ్రమలో తిరుగులేని కెరీర్‌ను నిర్మించుకుంది. దీపికా, అలియా, కత్రినా, కరీనా... అందరికీ అభిమానమేకప్ ఆర్టిస్ట్ అయిన సంధ్యా శేఖర్ జర్నీ ఇది.
రొటీన్‌కు కాస్త భిన్నంగా... ఇంట్లోనే వండుకోగలిగిన దక్కనీ వంటకాలున్నాయి. అవే పనీర్ చట్‌పట్, ముర్గ్ మజెదార్, ఘోష్ కాలీమిర్చీ. ఈ వీకెండ్లో వీటిని ప్రయత్నించి చూడండి.