• Home » Nellore

Nellore

 Kakani Police Notice: విచారణకు కాకాణి డుమ్మా..  రావాల్సిందే అన్న పోలీసులు

Kakani Police Notice: విచారణకు కాకాణి డుమ్మా.. రావాల్సిందే అన్న పోలీసులు

Kakani Police Notice: కాకాణి గోవర్థన్ రెడ్డికి పోలీసులు మరోసారి నోటీసులు జారీ చేశారు. ఈసారి విచారణకు రాకపోతే చర్యలు తప్పవని పోలీసు అధికారులు హెచ్చరించారు.

YCP: నెల్లూరు వైసీపీలో టెన్షన్.. టెన్షన్..

YCP: నెల్లూరు వైసీపీలో టెన్షన్.. టెన్షన్..

వైసీపీ కీలక నేత, మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి ఇంటికి పోలీసులు వెళ్లారు. క్వార్ట్జ్ అక్రమాలు, భారీ పేలుడు పదార్ధాల వినియోగం, రవాణా కేసులో నోటీసులు ఇచ్చేందుకు పోలీసులు వెళ్లారు. పోలీసులు వస్తున్నారన్న విషయం ముందుగా తెలుసుకున్న కాకాణి ఇంటి నుంచి వెళ్లిపోయాడు. అతనికి చెందిన రెండు ఇళ్లకు తాళాలు వేసి ఉన్నాయి. రెండు ఇళ్లలో ఎవరూ లేకపోవడంతో పోలీసులు ఆశ్చర్యపోయారు.

Nellore Rural Constituency: వీధి వీధికి స్కూటర్‌పై ఎమ్మెల్యే శ్రీధర్‌రెడ్డి

Nellore Rural Constituency: వీధి వీధికి స్కూటర్‌పై ఎమ్మెల్యే శ్రీధర్‌రెడ్డి

ఎమ్మెల్యే శ్రీధర్‌ రెడ్డి నెల్లూరు రూరల్‌ నియోజకవర్గంలో 609 అభివృద్ధి పనులను వేగవంతంగా పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. స్కూటర్‌పై ప్రయాణించి, ఆకస్మికంగా పనుల పరిశీలన చేపడుతున్నారు.

Trains: చర్లపల్లి - కన్నియాకుమారి మధ్య ప్రత్యేక రైళ్లు

Trains: చర్లపల్లి - కన్నియాకుమారి మధ్య ప్రత్యేక రైళ్లు

చర్లపల్లి - కన్నియాకుమారి మధ్య వేసవి ప్రత్యేక రైళ్లను నడిపేందుకు రైల్వేశాఖ ఏర్పాట్లు చేసింది. ఈమేరకు ఆ రైళ్ల వివరాలను దక్షిణ రైల్వే వెల్లడించింది. ప్రధానంగా రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు ప్రస్తుత వేసవిలో ఈ రైళ్లు ఎంతో ఉపయోగకరంగా మారనున్నాయి.

ABN Effect: వీఆర్‌‌కు సీఐ భుజంగరావు

ABN Effect: వీఆర్‌‌కు సీఐ భుజంగరావు

నెల్లూరు జీఆర్‌పీ సీఐ భుజంగరావుపై అవినీతి ఆరోపణలు నిర్ణారణ కావడంతో పోలీస్ ఉన్నతాధికారులు అతనిని వీఆర్‌కు పంపుతూ ఆదేశాలు జారీ చేశారు. సీఐ అక్రమాలపై గతంలో ఆధారాలతో సహా ఏబీఎన్ ఆంధ్రజ్యోతి కథనం ప్రసారం చేసింది. ఏబీఎన్ కథనంపై స్పందించిన ఉన్నతాధికారులు.. విచారణ చేపట్టారు.

 Missing: నలుగురు బాలికలు, ఓ మహిళ మిస్సింగ్ కలకలం..

Missing: నలుగురు బాలికలు, ఓ మహిళ మిస్సింగ్ కలకలం..

నెల్లూరు జిల్లా: వెంకటగిరి పోలీస్ సర్కిల్ పరిధిలో నలుగురు బాలికలు, ఓ మహిళ మిస్సింగ్ కావడం కలకలం రేపింది. వారు ఇంటికి రాకపోయేసరికి ఆందోళన చెందిన వారి కుటుంబసభ్యులు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

Nara Lokesh: దేశ, రాష్ట్ర చరిత్రలో ఇదొక అరుదైన ఘట్టం

Nara Lokesh: దేశ, రాష్ట్ర చరిత్రలో ఇదొక అరుదైన ఘట్టం

Nara Lokesh: నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో కొత్త వరవడిని ఎమ్మెల్యే కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి సృష్టించారు. ఈ విషయంపై మంత్రి నారా లోకేష్ కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డిని అభినందిస్తూ ట్వీట్ చేశారు.

‘సంగీత భిక్షాటన’కు 60 ఏళ్లు

‘సంగీత భిక్షాటన’కు 60 ఏళ్లు

త్యాగరాజస్వామి జన్మస్థలమైన తిరువాయూర్లో ఏటా ఆయన శిష్యగణం, భక్తగణం భిక్షమెత్తి సంగీతోత్సవాలు జరపడం ఒక సంగీత సంప్రదాయం. ఇది ఈనాటికీ వైభవోపేతంగా జరుగుతోంది. ఈ ఉత్సవాలలో పాల్గొని కచేరీ చేయడం ఒక మహద్భాగ్యంగా కర్ణాటక సంగీత విద్వాంసులు భావిస్తుంటారు.

YSRCP Scams: వైసీపీకి మరో దిమ్మతిరిగే షాక్.. మాజీ మంత్రికి బిగుస్తున్న ఉచ్చు

YSRCP Scams: వైసీపీకి మరో దిమ్మతిరిగే షాక్.. మాజీ మంత్రికి బిగుస్తున్న ఉచ్చు

Kakani Govardhan Reddy: కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గత జగన్ ప్రభుత్వంలో జరిగిన అవినీతి, అక్రమాలపై ఫోకస్ పెట్టింది. మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి భారీ దందాలు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయి. ‌కాకాణి అక్రమ భాగోతాలు బయటకు వస్తున్నాయి.

Police Inquiry: కాకాణి మెడకు ‘ఫోర్జరీ’ ఉచ్చు!

Police Inquiry: కాకాణి మెడకు ‘ఫోర్జరీ’ ఉచ్చు!

సర్వేపల్లి రిజర్వాయర్‌లో వైసీపీ నాయకులు గ్రావెల్‌ కొల్లగొట్టడానికి అనుసరించిన తప్పుడు విధానాలు ఇప్పుడు ఏకంగా ఆ పార్టీకి చెందిన అగ్రనాయకుల మెడకు చుట్టుకునేలా ఉన్నాయి.

తాజా వార్తలు

మరిన్ని చదవండి