Home » New Parliament Building
నూతన పార్లమెంటు భవనం ప్రారంభోత్సవాలను బహిష్కరించాలని నిర్ణయించిన ప్రతిపక్షాలపై దేశంలోని 270 మంది ప్రముఖులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ఢిల్లీకి (CM JAGAN) చేరుకున్నారు.
అధికార మార్పిడికి గుర్తుగా నిలిచే చరిత్రాత్మక రాజదండాన్ని నూతన పార్లమెంటు భవనంలో అమర్చాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించడంతో విపక్షాలు తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నాయి.
పార్లమెంటు కొత్త భవనం ప్రారంభోత్సవం వేళ ఒక్కసారిగా తెరపైకి వచ్చిన 'రాజదండం' వ్యవహారం మరోసారి కాంగ్రెస్, బీజేపీ మధ్య మాటల యుద్ధానికి దారితీసింది. అధికార మార్పిడికి రాజదండం ప్రతీక అని, బ్రిటిషర్లు దేశాన్ని విడిచిపెడుతూ అధికార మార్పిడికి సంకేతంగా రాజదండం ఇచ్చివెళ్లారని బీజేపీ చెబుతుండగా, అదంతా బోగస్ అని, లిఖితపూర్వకమైన ఆధారాలేవీ కాంగ్రెస్ తాజాగా విమర్శించింది.
న్యూఢిల్లీ: పార్లమెంటు నూత భవన ప్రారంభోత్సవం వ్యవహారంపై జేడీఎస్ నేత హెచ్‌డీ కుమారస్వామి. కర్ణాటక కాంగ్రెస్ చీఫ్, ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ మధ్య శుక్రవారంనాడు మాటల యుద్ధం చేటుచేసుకుంది. తాము కాంగ్రెస్‌కు బానిసలం కాదని కుమారస్వామి వ్యాఖ్యానించగా, కుమారస్వామి గతం మరిచిపోయి మాట్లాడుతున్నారంటూ డీకే ప్రతివిమర్శలు చేశారు.
నూతన పార్లమెంటు భవనాన్ని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము (Draupadi Murmu) చేత ప్రారంభింపజేయాలని కోరుతూ దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యం
న్యూఢిల్లీ: కొత్త పార్లమెంటులో లోక్‌సభ స్పీకర్ వేదక సమీపంలో రాజదండం కొలువు తీరుతోంది. సహజంగా రాజ్యాధికారం ఒకరి నుంచి మరొకరికి అప్పగించడానికి ప్రతీకగా రాజదండం మార్పిడి జరుగుతుంటుంది. ఒకప్పటి రాజుల్లేరు, రాజరికాలు అంతకంటే లేవు. అధికార మార్పిడి జరుగుతున్న సందర్భమూ కాదు. ఇప్పుడు ఆ అవసరం ఏమొచ్చింది? ఇప్పుడు జరుగుతున్న చర్చ ఇదే.
న్యూఢిల్లీ: భారతదేశ నూతన పార్లమెంటు భవనం ప్రారంభోత్సవాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, స్పీకర్ ఓం బిర్లా ఈనెల 28వ తేదీన ప్రారంభించనున్నారు. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమం రెండు దశలుగా ఉండబోతోంది. తొలుత పూజాకార్యక్రమాలు నిర్వహిస్తారు. రెండో భాగం రాజ్యసభ ఛాంబర్‌లో జాతీయగీతాలాపనతో మధ్యాహ్నం ప్రారంభమవుతుంది.
దేశంలో రెండువేల రూపాయల నోట్ల ఉపసంహరణ అనంతరం కొత్తగా 75 రూపాయల నాణెం విడుదల చేయనున్నారు....
తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ చెన్నైలో తాజాగా చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. మే 28న జరగనున్న కొత్త పార్లమెంట్ భవన ప్రారంభోత్సవంపై రేగిన దుమారంపై స్పందిస్తున్న క్రమంలో తెలంగాణలోని అధికార బీఆర్‌ఎస్ వైఖరిని, గులాబీ పార్టీ అధినేత కేసీఆర్‌ను ఆమె పరోక్షంగా తప్పుబట్టారు.