Home » Nirmal
నిర్మల్ జిల్లా: కేటుగాళ్లు కొత్త పద్ధతిలో ప్రజలను బురిడి కొట్టిస్తున్నారు. ఇందు కోసం ఎంతకైనా దిగజారుతున్నారు. నిర్మల్ జిల్లాలో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. కుక్కను చంపి.. జింక మాంసమంటూ విక్రయించడం స్థానికంగా కలకలం రేగింది.
అవును.. సారు నిజంగానే మారిపోయారు.. ప్రసంగం పూర్తిగా మార్చేశారు.. నిన్న నిర్మల్‌లో, ఇవాళ నాగర్‌కర్నూల్‌లో అదే సీన్ రిపీటయ్యింది..
అవును.. సారు మారిపోయారు.. ఎంతలా అంటే బాబోయ్ ఇంతకీ ఈయన తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆరేనా.. (Telangana CM KCR) లేకుంటే వేరేనా..? అనేంతలా మారిపోయారు..!
నిర్మల్ జిల్లా కేంద్రంలో ఆదివారం సీఎం కేసీఆర్ పర్యటించనున్నారు. నిర్మల్‌లో నూతనంగా నిర్మించిన సమీకృత కలెక్టరేట్, బీఆర్ఎస్ జిల్లా కార్యాలయాలను ఈ రోజు సాయంత్రం 4 గంటలకు ముఖ్యమంత్రి ప్రారంభించనున్నారు.
నిర్మల్ జిల్లా కేంద్రంలో ఆదివారం సీఎం కేసీఆర్ (CM KCR) పర్యటించనున్నారు. రేపు సాయంత్రం 4 గంటలకు నిర్మల్‌లో నూతనంగా నిర్మించిన కలెక్టరేట్‌ను ప్రారంభించనున్నారు.
మూడు రోజులుగా నిర్మల్ జిల్లా భైంసా పట్టణంలో ‘ది కేరళ స్టోరీ’ (The Kerala Story) సినిమా ప్రదర్శనపై కొనసాగుతున్న ఉత్కంఠకు సోమవారం తెరపడింది.
నిర్మల్ జిల్లా (Nirmal District) భైంసాలో ‘ది కేరళ స్టోరీ’ (The kerala story) సినిమా ప్రదర్శనను నిలిపేశారు. శుక్రవారం నుంచి స్థానిక కమల థియేటర్లో చిత్ర ప్రదర్శన జరగాల్సి ఉంది...
నిర్మల్ పట్టణంలో వృత్తి నైపుణ్య శిక్షణా కేంద్రం కోసం కేటాయించిన అటవీ భూమిని చట్ట విరుద్ధంగా ఈద్గా నిర్మాణం కోసం..
నిర్మల్ జిల్లా (Nirmal District) ముథోల్‌లో గల డీలక్స్ ఫంక్షన్ హాల్లో సోమవారం నిర్వహించిన బీఆర్ఎస్ (BRS) ఆత్మీయ సమ్మేళన సభ గందరగోళానికి దారి తీసింది.
కాంగ్రెస్ నేత మహేశ్వర్ రెడ్డి (Maheswar Reddy) పై మంత్రి ఇంద్ర కరణ్ రెడ్డి (Allola Indrakaran Reddy) ఆగ్రహం వ్యక్తం చేశారు.