Home » Nirmala Sitharaman
మధ్యంతర బడ్జెట్‌కు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. పార్లమెంట్ భవనంలో మంత్రివర్గం గురువారం ఉదయం సమావేశమైంది. ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ప్రతిపాదించే బడ్జెట్‌కు ఏక వ్యాఖ్యంలో ఆమోందించింది.
కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ఈ రోజు లోక్‌సభకు మధ్యంతర బడ్జెట్‌ను సమర్పిస్తారు. రైతులు, మహిళలు సహా వివిధ వర్గాలను ప్రసన్నం చేసుకునేందుకు తాయిలాలు ప్రకటించే అవకాశం ఉంది.
న్యూఢిల్లీ: సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గురువారం ఉదయం 11 గంటలకు మధ్యంతర బడ్జెట్ ప్రవేశ పెట్టనున్నారు. ఈసారి కూడా డిజిటల్ రూపంలోనే బడ్జెట్ కాపీని అందుబాటులోకి తీసుకురానున్నారు. నిర్మలా సీతారామన్ ఉదయం 9 గంటలకు కేంద్ర ఆర్ధిక శాఖ కార్యాలయానికి చేరుకుని...
బడ్జెట్‌కు కౌంట్‌డౌన్ మొదలైంది. ఫిబ్రవరి 1న పార్లమెంట్లో బడ్జెట్ 2024ను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టనున్నారు. ఈ సందర్భంగా కేంద్ర ఆర్థిక మంత్రి ఏ సమయానికి బడ్జెట్ ప్రవేశపెడతారు. అందుకోసం ముందుగా ఎలాంటి కార్యక్రమాలు ఉంటాయనే వివరాలను ఇప్పుడు చుద్దాం.
దేశ కొత్త పార్లమెంట్లో 2024 బడ్జెట్‌ను రేపు (ఫిబ్రవరి 1న) సమర్పించనున్నారు. గత ఐదేళ్ల మాదిరిగానే ఈ ఏడాది కూడా 2024 బడ్జెట్‌ను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టనున్నారు. ఈ క్రమంలో క్షణ క్షణం అప్డేట్ల కోసం మీరు ఏబీఎన్ న్యూస్ వెబ్‌సైట్‌ను క్లిక్ చేయండి.
పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు కొత్త భవనంలో రేపటి నుంచి ప్రారంభం కానున్నాయి. ఉదయం 11 గంటలకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగంతో సెషన్ మొదలవుతుంది. కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ గురువారం నాడు ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్‌ను లోక్ సభలో ప్రవేశ పెడతారు.
లోక్‌సభ ఎన్నికల్లో రాష్ట్రంలో ఎన్డీయే కూటమి తరఫున 25 మంది అభ్యర్థులను రంగంలోకి దింపాలని, వారిలో ప్రజలకు సుపరిచితులైన, వాగ్ధాటి కలిగిన మహిళామణులను పోటీకి దించాలని బీజేపీ(BJP) అధిష్ఠానం నిర్ణయించింది.
ఫిబ్రవరి 1, 2024న కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్‌ను సమర్పిస్తారు. బడ్జెట్ ద్వారా ప్రభుత్వం సాధారణ ప్రజలకు గరిష్ట ప్రయోజనాలను అందించడానికి ప్రయత్నిస్తుంది. అలాగే దేశ ఆర్థిక వ్యవస్థను వేగంగా అభివృద్ధిపథంలో ఉంచాలని ప్రణాళికలను తయారు చేస్తుంది.
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 2023-24 బడ్జెట్‌ను ఫిబ్రవరి 1, 2024న సమర్పించనున్నారు. ఇది ఆమెకు ఆరో బడ్జెట్ కావడం విశేషం. ఈ సందర్భంగా నిర్మలా విద్య, రాజకీయ జీవితం, జీతం సహా పలు విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.
పార్లమెంట్ ఎన్నికలకు ముందు ప్రవేశపెడుతున్న మధ్యంతర బడ్జెట్‌పై అందరిలోనూ ఆసక్తి నెలకొంది. ముఖ్యంగా ధరలు విపరీతంగా పెరిగిపోయిన పరిస్థితుల్లో మధ్యతరగతి జీవులు బడ్జెట్‌పై గంపెడాశలు పెట్టుకున్నారు. అయితే రెండు దశాబ్దాల్లో ‘వీక్షిత్ (అభివృద్ధి) భారత్’ అవతరించడమే లక్ష్యంగా ధరల నియంత్రణ, వ్యవసాయానికి సబ్సిడీలు కొనసాగింపు, తయారీ రంగానికి ప్రోత్సాహకాలు, సంక్షేమ పథకాలు, 5 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థ నిర్మాణం దిశగా ప్రకటనలు ఉండొచ్చని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు.