Home » Nizamabad
బోధన్ మండలం పెంటఖుర్దు క్యాంప్‌లో బీఆర్ఎస్, కాంగ్రెస్ ( BRS - Congress ) నాయకుల మధ్య తోపులాట జరిగింది. దీంతో అక్కడ పరిస్థితి తీవ్ర ఉద్రిక్తగా మారింది. గ్రామంలో వేర్వేరుగా ఎన్నికల బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల నాయకులు ప్రచారం నిర్వహించారు.
నిజామాబాద్: అర్బన్ నియోజకవర్గంలో స్వతంత్ర అభ్యర్థి కన్నయ్య గౌడ్ ఆత్మహత్య చేసుకున్నారు. నగరంలోని సాయినగర్‌లో తన ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా ఉన్న కన్నయ్య గౌడ్‌కు ఎన్నికల కమిషన్ రోటీ మేకర్ గుర్తు కేటాయించింది.
హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ ప్రచారంలో జోరు పెంచింది. అగ్ర నేతలు రాష్ట్రంలో వరుస పర్యటనలు చేస్తున్నారు. ఈ క్రమంలో ఆదివారం ప్రియాంక గాంధీ తెలంగాణలో పర్యటించనున్నారు.
కాంగ్రెస్ పార్టీ ( Congress party ) అధికారంలోకి వస్తే కరెంట్ కష్టాలు మళ్లీ వస్తాయని.. ఇన్వెర్టర్లు, జనరేటర్లు పెట్టుకోవాల్సి వస్తుందని మంత్రి హరీశ్‌రావు ( Minister Harish Rao ) ఎద్దేవ చేశారు.
నిజామాబాద్ జిల్లా: కాంగ్రెస్, బీజేపీ పార్టీలను నమ్మి మోసపోవద్దని, చెప్పినవి చెప్పినట్లు చేస్తున్న బీఆర్ఎస్ను నమ్ముదామా? లేదా కొత్త కథలు చెబుతున్న బీజేపీ, కాంగ్రెస్ పార్టీలను నమ్ముదామా? అంటూ ఎమ్మెల్సీ కవిత ప్రజల నుద్దేశించి ప్రశ్నించారు.
కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి సుదర్శన్‌రెడ్డి బోధన్ అభివృద్ధికి చేసింది ఏమీ లేదని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ( MLC Kavitha ) అన్నారు.
ఎల్లారెడ్డి నియోజకవర్గంలోని గాంధారి మండలంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మదన్మోహన్ ప్రచారంలో దూసుకుపోతున్నారు.
‘‘నేను కామారెడ్డి నుంచి నిజామాబాద్ వెళ్లిన మీ గుండెల్లోనే ఉంటా’’ అని మాజీ మంత్రి షబ్బీర్ అలీ అన్నారు.
కామారెడ్డి బీఆర్ఎస్లో కుమ్ములాటలు తారాస్థాయికి చేరుకున్నాయి.
తొడలు కొట్టి భుజాలు ఎగిరేసిన వాళ్లు కేసీఆర్ వస్తుండడంతో ముఖం చాటేశారని మంత్రి కేటీఆర్ వ్యాఖ్యలు చేశారు. మంగళవారం మాచారెడ్డి మండల కేంద్రంలో రామారెడ్డి, మాచారెడ్డి మండలాల కార్యకర్తల సమావేశంలో మంత్రి పాల్గొని ప్రసంగించారు. కేసీఆర్ మీద పోటీ చేసేందుకు భయపడుతున్నారన్నారు. కొడంగల్‌లో గెలవలేని రేవంత్ రెడ్డి కామారెడ్డిలో గెలుస్తాడా అని ప్రశ్నించారు.