Home » Nizamabad
నిజామాబాద్ జిల్లాలో గల్ఫ్ మోసాలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. ఈజీ మనీకి అలవాటు పడిన కొందరు అమాయక ప్రజలను ఆసరగా చేసుకొని గల్ఫ్‌కు పంపిస్తామని మోసాలకు పాల్పడుతున్నారు.
ఆర్మూర్‌లో బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి జీవన్ రెడ్డి ఆశీర్వాద ర్యాలీలో ఎమ్మెల్సీ కవిత పాల్గొన్నారు.
తెలంగాణలో ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ బీజేపీకి షాకులు ఎక్కువయ్యాయి.! మాజీ మంత్రి, సీనియర్ నేత ఏ. చంద్రశేఖర్ రాజీనామా చేసి 24 గంటలు కూడా గడవకముందే పార్టీకి మరో ఊహించని ఝలక్ తగిలింది..
నిజామాబాద్(Nizamabad)లో బీజేపీ ఎంపీ అరవింద్(BJP MP Arvind) పాత్ర శూన్యమని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత(BRS MLC Kavita) అన్నారు. గురవారం నాడు మీడియాతో కవిత మాట్లాడుతూ..‘‘అరవింద్ పద్ధతిగా మాట్లాడడం నేర్చుకో. అరవింద్ నోటికి అదుపు లేదు. దారుణంగా మాట్లాడుతున్నాడని మండిపడ్డారు.
ఓ వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డాడంటే.. ఆ వ్యక్తి వెనుక ఎంతటి వేదన ఉండాలి? కొందరైతే ఏదో క్షణికావేశంలో ఆ నిర్ణయం తీసుుంటారు. కానీ అందరూ అలా కాదు కదా. ఎంతో స్ట్రగుల్ అయి ఇక జీవితాన్ని సాగించడం కష్టమనుకుని ఆత్మహత్యకు పాల్పడుతుంటారు.
జిల్లాలో భారీగా వర్షం కురుస్తోంది. గత 4 రోజుల నుంచి ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తుండటంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి.
హైదరాబాద్‌లో కామారెడ్డికి చెందిన ఇద్దరు వ్యక్తులు కిడ్నాప్ అవడం కలకలం రేపుతోంది.
జిల్లాలోని బీబీపేట మండలం జనగామ గ్రామ శివారులో శుక్రవారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు ప్రాణాలు కోల్పోయారు.
తెలంగాణకు నిధుల కేటాయింపులో ఎలాంటి వివక్షత లేదని కేంద్ర మాజీ మంత్రి, ఎంపీ ప్రకాశ్ జవదేకర్ స్పష్టం చేశారు. ప్రధాని మోడీ అందరివాడని.. ప్రధానిపై కాంగ్రెస్ ఆరోపణలు అర్ధరహితమన్నారు.
బీఆర్ఎస్ పార్టీ, బీజేపీ పార్టీ రెండూ ఒక్కటే అని మాజీ మంత్రి షబ్బీర్ అలీ అన్నారు. శనివారం మీడియాతో మాట్లాడుతూ... కేంద్ర మంత్రులతో మంత్రి కేటీఆర్ రహస్య సమావేశాలు నిర్వహించడంలో మంథనాలు ఎంటి అని ప్రశ్నించారు.