Home » NRI News
దేశ ఎల్లలు దాటిన తర్వాత రాష్ట్రాలతో సంబంధం లేకుండా తెలుగు వారంతా ఒక్కటేనని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి అంజాద్ బాషా వ్యాఖ్యానించారు. ఉమ్రా చేయడానికి కుటుంబ సమేతంగా ఉప ముఖ్యమంత్రి సౌదీ అరేబియాకు వెళ్లారు.
భారతీయ సంస్కృతీసంప్రదాయాలు, కళాకారులను ది హాంగ్ కాంగ్ తెలుగు సమాఖ్య సంస్థ ప్రోత్సహిస్తోంది. దాదాపు రెండు దశాబ్దాలుగా
ఏపీలో శాసనసభ ఎన్నికలతో పాటు సార్వత్రిక ఎన్నికలు కూడా దగ్గర పడుతున్న నేపథ్యంలో అన్ని రాజకీయ పార్టీలు ఎన్నికల సన్నాహాలు మొదలుపెట్టాయి.
ఎడారి దేశాలలోని తెలుగు సమాజమంతా కూడా కార్తీక మాసంలో ఓం నమఃశివాయ అంటూ వనభోజనాలతో సందడి చేసింది. నగరాల వారీగా, సామాజిక వర్గాల వారీగా ఎవరికి వారు వనభోజనాలను నిర్వహించడం ద్వారా ఆధ్యాత్మిక చింతనతో పాటు పార్కులలోని ఆకుపచ్చ పొదల మధ్య ప్రకృతిలో మమేకమై ఆనందభరితంగా గడిపారు.
ప్రవాసులకు కువైత్ సర్కార్ గుడ్‌న్యూస్ చెప్పింది. వలసదారులకు (Expats) ఆరోగ్య పరీక్షలు నిర్వహించే కేంద్రాల పనివేళలు పొడిగిస్తూ ఆ దేశ ఆరోగ్యమంత్రిత్వశాఖ (Ministry of Health) నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ప్రభుత్వ అధికార ప్రతినిధి అబ్దుల్లా అల్-సనద్ తాజాగా కీలక ప్రకటన చేశారు.
అమెరికాలో తెలుగు వారి కోసం అనేక కార్యక్రమాలు చేపడుతున్న ఉత్తర అమెరికా తెలుగు సంఘం (నాట్స్) తాజాగా ఫిలడెల్ఫియాలో బాలల సంబరాలను ఘనంగా నిర్వహించింది.
సౌదీలోనే ఉన్న తెలుగు ప్రవాసులను ఒక్కచోట చేర్చి ఆత్మీయ సమ్మేళనాన్ని నిర్వహించాలన్న కొందరు ప్రవాసుల్లో కలిగింది. ఆ ఆలోచనకు సౌదీలోని తెలుగు ప్రవాసీ సంఘమైన సాటా కార్యరూపం దాల్చింది. అందులో భాగంగా తబూక్లో ప్రవాసీ సమ్మేళనానికి శ్రీకారం చుట్టింది.
NRI News: లండన్‌లోని స్లవ్ ప్రాంతంలో ప్రవాస భారతీయులు స్థాపించిన బెర్కషైర్ బాయ్స్ కమ్యూనిటీ (B.B.C) అనే ఛారిటబుల్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో 'మొవెంబర్' (Movember) అనే ఈవెంట్‌ని ఘనంగా నిర్వహించారు.
Telugu Association of London: యునైటెడ్ కింగ్‌డమ్‌లోని తెలుగు కమ్యూనిటీ కోసం పనిచేస్తున్న స్వచ్ఛంద సంస్థ లండన్‌లోని తెలుగు అసోసియేషన్ (TAL) వార్షిక సర్వసభ్య సమావేశాన్ని (Annual General Meeting) శనివారం నాడు (డిసెంబర్ 9న) విజయవంతంగా నిర్వహించింది.
గల్ఫ్ దేశం కువైత్ ఫ్యామిలీ వీసాలు జారీ చేసే యోచనలో ఉన్నట్లు అధికారిక వర్గాల ద్వారా తెలిసింది. ఇప్పటికే అంతర్గత మంత్రిత్వశాఖ ఆర్టికల్ 22 (ఫ్యామిలీ లేదా డిపెండెంట్ వీసా) ప్రకారం ఇచ్చే ఈ వీసాల సాధ్యసాధ్యాలను పరిశీలిస్తున్నట్లు సమాచారం.