Home » NT Ramarao
కృష్ణ, ఎన్.టి.ఆర్ ల ఫోటో ఒకటి సాంఘీక మాధ్యమాల్లో వైరల్ గా తిరుగుతోంది. ఇంతకీ విషయం ఏంటి అంటే, తెలుగు చలన చిత్ర పరిశ్రమ చెన్నై నుండి హైదరాబాద్ రావటానికి దోహద పడిన వాళ్లలో కృష్ణ కూడా ఒకరు
ఆ పెళ్ళిలో మంగళంపల్లి వారు కచేరీ కూడా చేసారు. ఆ తరువాత మమత హోటల్ లో కాసేపు గడిపి రాత్రి పదకొండు గంటలకు రైల్వే స్టేషన్ కు వెళ్ళారు. కోరమండల్ ఎక్స్ ప్రెస్ రైలు ప్లాటు ఫారం మీద సిద్ధంగా వుంది. ఆ ట్రైను టీసీ మంగళంపల్లివారిని చూడగానే గుర్తుపట్టి..
Amaravathi: ముఖ్యమంత్రి జగన్(CM Jagan)కి ఏపీ బీజేపీ (BJP) చీఫ్ సోము వీర్రాజు (Somu veerraju) బహిరంగ లేఖ రాశారు. పరిశ్రమల స్థాపనకు ఎన్ని భూములు ఇచ్చారు? ఎన్ని పరిశ్రమలు ప్రారంభించారో శ్వేత పత్రం విడుదల చేయాలని లేఖలో డిమాండ్ చేశారు.
విశాఖపట్నం (Visakhapatna) భీమిలి బీచ్‌లో ఇద్దరు ఇంజనీరింగ్ విద్యార్థులు (Students) గల్లంతు అయ్యారు.
జాతీయ నాణ్య తా ప్రమాణాల ప్రకారం గ్రామీణ నిరుపేద ప్రజలకు మెరుగైన వైద్యసేవలందించాలని కేంద్రప్రభుత్వ వైద్య ఆరోగ్యశా ఖ నిపుణుల బృందం సభ్యుడు డాక్టర్ కృష్ణప్రసాద్ అన్నా రు. శనివారం ఢిల్లీ నుంచి కేంద్ర ప్రభుత్వ వైద్య, ఆరోగ్య సేవల నిపుణుల బృందం పట్టణంలోని ప్రాథమిక ఆరోగ్యకేంద్రాన్ని సందర్శించింది. ఈ సందర్భంగా పీహెచ్‌సీలో అం దిస్తున్న ఆరోగ్య సేవలను పరిశీలించింది.
హీరోలంతా ఎక్కువగా డ్యాన్స్ చేయరు. డ్యూయట్ సాంగ్స్‌లో కూడా హీరోయిన్సే ఎక్కువ చేస్తుంటారు. హీరోలు వారి చుట్టూ తిరుగుతుంటారు..
ఒక పాట వెయ్యి ఉపన్యాసాల పెట్టు అని సినీగేయ రచయిత సుద్దాల అశోక్‌తేజ అన్నారు. మండలంలోని రాఘవాపురంలో శనివారం నిర్వహించిన రాఘవభారతి గ్రంథాలయ ప్రథమ వార్షికవేడుకల్లో పాల్గొని మాట్లాడారు. సర్వమతాల వారు చదువుకునే ప్రవిత్రమైన మందిరం గ్రంథాలయమన్నారు.
పేరు గొప్ప.. ఊరు దిబ్బ అన్న చందంగా ఉంది ఇక్కడి ఆర్టీసీ అద్దె బస్సు యజమానుల పరిస్థితి. నిత్యం రద్దీగా ఉండే.. రోజూ వేలాది మంది భక్తులు వచ్చే యాదగిరిగుట్ట ఆర్టీసీ అంటే డబ్బులే డబ్బులు. అందులోనూ ఆర్టీసీ బస్సులంటే కిక్కిరిసిపోయే ప్రయాణికులతో కాసుల వర్షం కురుస్తుందనుకుంటారు అంతా. కానీ ఇక్కడి పరిస్థితి మాత్రమే వేరుగా ఉంది.
కాలుష్యానికి ఇన్నాళ్లు కేరాఫ్ అడ్రస్ ఏవి అంటే హైదరాబాద్‌లోని జీడిమెట్ల, పటాన్‌చెరువు, బాలనగర్ చెప్పుకునేవారు. ప్రస్తుతం ఆ జాబితాలోకి కొండమడుగు, బీబీనగర్ గ్రామా లు చేరాయి. రెండు దశాబ్దాల క్రితం స్వచ్ఛమైన గాలి, నీటితో సురక్షితమైన ప్రాంతంగా ఉన్న కొండమడుగు, బీబీనగర్ ఇప్పుడు కాలుష్యకాసారంగా మారాయి. పీల్చే గాలినుంచి, తాగే నీటి వరకు కలుషితమై కళ్లముందే కాలుష్యం కారుమబ్బులా కమ్ముకుంటోంది. భూగర్భజలాలు రంగు మారుతున్నాయి. ప్రజలు తెలియని దీర్ఘకాలిక రోగాలభారీన పడుతున్నారు.
ప్రాంతీయ ఆరోగ్య సంరక్షణ వ్యవస్థ బలోపేతానికి దక్షిణాది రాష్ట్రాలు కృషి చేయాలని ఎయిమ్స్ డైరెక్టర్ వికా్‌సభాటియా అన్నారు. బుధవా రం బీబీనగర్‌లోని ఎయిమ్స్‌లో ఇకో ఇండియాతో కలిసి ఏర్పాటు చేసిన రౌండ్ టేబుల్ సమావేశంలో భాటియా మాట్లాడారు.