Home » NT Ramarao
రాజకీయంగా ఒకరినొకరు విమర్శించుకుంటున్న నాయకులు అక్రమాల విషయంలో కలిసిమెలిసి వ్యవహరిస్తున్నారు. వినడానికి కాస్త ఆశ్చర్యకరంగా ఉన్నా అక్షర సత్యం ఇది.
ఓవైపు కోర్టులో కేసులుండడం, మరోవైపు ఎమ్మెల్సీ ఎన్నికలు (MLC elections), పరీక్షలు, వేసవి సెలవులు వరుసగా వస్తుండడంతో ఉపాధ్యాయుల బదిలీలపై (Teachers transfers) సందిగ్ధం
‘‘తెలుగు దేశం (TDP)పార్టీ పగ్గాలు నందమూరి కుటుంబం చేతిలోనే ఉండాలని కొందరు అంటుంటే.. ‘నందమూరి ఫ్యామిలీని *Nandamuri Family) దూరం పెట్టండి’ అని నారా కుటుంబం అంటోందని వినిపిస్తోంది.. ఇందులో నిజమేది’’ నందమూరి తారకరత్నకు ఓ యాంకర్ నుంచి ఎదురైన ప్రశ్న ఇది.
సిద్దిపేట అర్బన్, ఫిబ్రవరి 9: పురాతన వస్తువులు చూసి వాటి గురించి తెలుసుకోవడం వల్ల విద్యార్థుల్లో జ్ఞానం పెంపొందుతుందని జిల్లా విద్యాధికారి శ్రీనివా్‌సరెడ్డి అన్నారు.
సినిమా సెలబ్రిటీలు బయట కనిపిస్తే అభిమానుల హంగామాను మాటల్లో చెప్పలేం. అభిమాన హీరో కనిపిస్తే చాలు ఎగబడి చూస్తారు. అందుకే సెలబ్రిటీలు ప్రైవసీగా ఉంటారు. ఎక్కువగా బయట కనిపించడానికి ఇష్టపడరు.
నాటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నందమూరి తారకరామారావు చికిత్స కోసం అమెరికా వెళ్తే ఆయన ప్రభుత్వాన్ని ఇందిరాగాంధీ...
మధ్యప్రదేశ్ బీజేపీ సీనియర్ నాయకురాలు ఉమాభారతి మందుబాబులకు సంచలన సలహా ఇచ్చారు....
బిహార్, యూపీ, మధ్యప్రదేశ్ నుంచి 14 యేళ్ల బాలలను హైదరాబాద్‌లో పనిచేయించేందుకు తరలిస్తున్న ఏడుగురు ముఠా సభ్యులను కాజీపేట రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ ఇన్‌స్పెక్టర్ ఎం.సంజీవరావు బృందం అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు. 27మంది బాలలను పట్టుకుని చైల్డ్‌లైన్‌కు అప్పగించారు. వివరాలు ఇలా ఉన్నాయి.
బీసీలకు వ్యతిరేకంగా బీఆర్‌ఎస్ పాలన కొనసాగుతోందని కాంగ్రెస్ పార్టీ హుజూరాబాద్ నియోజకవర్గ ఇన్‌చార్జి బల్మూరు వెంకట్ నర్సింగరావు అన్నారు. కమలాపూర్‌లోని కమ్యూనిటీ హాల్‌లో గురువారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు.
అవసరానికి ఇచ్చిన అప్పు తీర్చమని అడిగితే గొడ్డలితో తలపై తీవ్రంగా దాడి చేసి హతమార్చిన సంఘటన కాజీపేట మండలం కడిపికొండలో జరిగింది. స్థానికులు, మడికొండ ఇన్‌స్పెక్టర్ జి. వేణు తెలిపిన వివరాల ప్రకారం.. కడిపికొండకు చెందిన జిర్ర ఎల్లయ్య పెద్దులు, ఉపేంద్ర దంపతుల కుమారుడు ప్రదీ్‌పకుమార్(27) కాజీపేటలో రైల్వే ఉద్యోగం చేస్తున్నాడు. 4 యేళ్ల కిందట కడిపికొండకు చెందిన తన దగ్గరి బంధువు రైల్వే ఉద్యోగి అయిన పెసరి వినయ్‌కుమార్‌కు రూ.5 లక్షలు అప్పుగా ఇచ్చాడు. గడువు తీరిపోయినప్పటికీ వినయ్‌కుమార్ డబ్బులు తిరిగి ఇవ్వలేదు. ఈ విషయం పెద్దమనుషుల వరకూ వెళ్లింది. భూమి అమ్మి ఇస్తానని పలుమార్లు గడువు తీసుకున్నాడు. అన్ని గడువులు ముగిసినా డబ్బులు ఇవ్వకుండా ఇబ్బంది పెడుతున్నాడు.