Home » NT Ramarao
: పండుగలను జరుపు కుంటూ సంప్ర దాయాలను కాపాడుకుందామని అదానీ కృష్ణపట్నం పోర్టు సీఈవో జీ.జే. రావు అన్నారు.
బడుగు, బలహీనవర్గాలకు రాజ్యాధికారం కల్పించిన సామాజిక ఉద్యమ నిర్మాత ఎన్టీఆర్. సంక్షేమ రాజ్యాన్ని తీసుకువచ్చి, వినూత్న సేవా సంస్కృతిని రాజకీయాల్లోకి తెచ్చారు. సామాన్యుడు, అసామాన్యుడిగా ఎదిగి చరిత్ర సృష్టించారు.
గ్రీన్‌ఫీల్డ్ ఎక్స్‌ప్రెస్ హైవే నిర్మాణానికి అక్రమంగా సర్వేలు చేస్తే సహించేదే లేదని భూ నిర్వాసిత రైతులు హెచ్చరించారు. దామెర మండలం పులుకుర్తి, గట్లకానిపర్తి, పోచారం తదితర గ్రామాల్లోని రైతుల వ్యవసాయ పంట భూముల్లో గ్రీన్‌ఫీల్డ్ హైవేకు చెందిన అధికారులు, సిబ్బంది డ్రోన్ కెమెరాలతో సర్వే చేపట్టారు. విషయం తెలుసుకుని రైతులు అక్కడికి చేరుకున్నారు.
విజయవాడ - మధ్యప్రదేశ్ ఇటార్సీ వరకు రైల్వే మూడో లైన్‌కోసం రైల్వే శాఖ ఏరియల్ సర్వే నిర్వహిస్తోంది. ఇందుకోసం మంగళవారం సాయంత్రం రైల్వేకు సంబంధించిన ఇద్దరు ఉన్నతాధికారులు తుంబి ఎయిర్‌లైన్ హెలీకాప్టర్ ద్వారా ఏరియల్ సర్వే ప్రారంభించారు. సర్వే నిర్వహిస్తుండగా సాయంత్రం కావడంతో కాజీపేట సెయింట్ గ్యాబ్రియేల్ స్కూల్ మైదానంలో హెలీకాప్టర్‌ను ల్యాండ్ చేశారు.
ఐనవోలు జాతరను పురస్కరించుకుని లక్షలాదిమంది భక్తులతో పూజలందుకున్న మల్లికార్జున స్వామివారికి మంగళవారం వైభవంగా మహాసంప్రోక్షణ క్రతువు నిర్వహించారు. పుణ్య హవాచనంలో భాగంగా వేదపండితులు, అర్చకులు స్వచ్ఛమైన జలంలో సుగంధద్రవ్యాలు, నవధాన్యాలు కలశంలో మిళితం చేసి మంత్ర పఠనం చేస్తూ స్వామి వారిని ఆవాహన చేశారు. తదుపరి ఆలయంతో పాటు ప్రాంగణంలో వేద మంత్రాల మధ్య ప్రోక్షణ (చల్లడం) జరిపారు.
ఆమధ్య జూనియర్ ఎన్ఠీఆర్ (#JrNTR), కేంద్ర హోమ్ మినిస్టర్ అమిత్ షా (Central Home Minister #AmitShah) ని కలిసినప్పుడు సాంఘీక మాధ్యమాల్లో వైరల్ అయ్యాడు. అది ఒక వారం వరకు వుండింది. ఇప్పుడు మళ్ళీ జూనియర్ ఎన్ఠీఆర్ వైరల్ అవుతున్నాడు.
కరోనా కారణంగా అన్ని రంగాలు నష్టపోగా ఓటీటీలు మాత్రం లాభపడ్డాయి.
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఎయిర్ ఇండియా పీ గేట్ (Air India Pee Gate) ఘటనపై నిందితుడు శంకర్ మిశ్రా (Shankar Mishra) సంచలన వ్యాఖ్యలు చేశాడు
టీడీపీ (TDP) నేత ఎం.ఎస్ రాజు అరెస్ట్ ను మాజీమంత్రి, టీడీపీ సీనియర్ నేత పీతల సుజాత (Peethala Sujatha) ఖండించారు. దళితుల హక్కుల కోసం ఛలో కావలికి పిలుపునిచ్చిన టిడిపి ఎస్సీ సెల్ అధ్యక్షుడు ఎంఎస్ రాజు (Raju)ను పోలీసులు అక్రమంగా అదుపులోకి తీసుకోవడం పోలీసు మ్యాన్యువల్‌కు విరుద్ధమన్నారు.
నందమూరి తారక రామారావు అంటే తెలుగు చలన చిత్ర పరిశ్రమలో హీరోగానే కాదు రాజకీయాల్లోనూ పలు సంచలనాలు సృష్టించిన వ్యక్తిగా తెలుగునాట చరిత్ర పుటల్లో...