Home » Online Scams
మారుతున్న కాలానికి అనుగుణంగా సులభంగా, సురక్షితంగా చెల్లింపులు చేసేందుకు కొంగొత్త సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన సదుపాయాలు అందుబాటులోకి వస్తున్నాయి.
సైబర్ పోలీసులు నమోదు చేసిన కేసుల ఆధారంగా ఎన్ఫోర్స్మెండ్ డైరెక్టరేట్ చర్యలు తీసుకుంటుంది. కఠినమైన మనీ ల్యాండరింగ్ కింద కేసులు నమోదు చేసి, లోన్ యాప్ నిర్వాహకులను ఉక్కిరి బిక్కిరి చేస్తోంది.
ఆన్ లైన్ మనీ యాప్స్ వేధింపులకు క్రమంగా కళ్లెం పడుతోంది. సైబర్ క్రైమ్ పోలీసులు కేసులు నమోదు చేసి చర్యలు తీసుకుంటున్నారు. ఆ కేసుల ఆధారంగా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఉక్కుపాదం మోపుతోంది. మనీ ల్యాండరింగ్ లాంటి కఠిన చట్టం కింద కేసులు నమోదు చేసి, చర్యలు తీసుకుంటుంది.
ఆన్లైన్ ట్రేడింగ్లో పెట్టుబడులు పెడితే మంచి లాభాలు వస్తాయని నమ్మించిన సైబర్ నేరగాళ్లు ఏకంగా రూ.5.4 కోట్లు కొట్టేశారు. హైదరాబాద్ చిక్కడపల్లిలో నివసించే వ్యక్తి ట్రేడింగ్ నిర్వహిస్తుంటాడు.
ప్రముఖ ఆన్లైన్ ఫుడ్ డెలివరీ సంస్థ జొమాటోకు కర్ణాటక వినియోగదారుల ఫోరం రూ.60వేల జరిమానా విధించింది. ధారవాడకు చెందిన షీతల్ అనే మహిళ 2023 ఆగస్టు 31న ఆన్లైన్లో మోమోస్ ను ఆర్డర్ చేశారు.
ప్రస్తుత కాలంలో అనేక మంది ఆన్లైన్ షాపింగ్(online shopping) చేసేందుకే ఎక్కువ మక్కువ చూపుతున్నారు. ఇదే సమయంలో ఇటివల కాలంలో ఆన్లైన్ ఆర్డర్లలో నకిలీ ఉత్పత్తులు కూడా ఎక్కువగా వెలుగులోకి వస్తున్నాయి. ఇలాంటి క్రమంలో నకిలీ ఉత్పత్తులను(Fake Products) ఎలా గుర్తించాలి, ఆన్లైన్ షాపింగ్ చేసేటప్పుడు ఎలాంటి నియమ, నిబంధనలు పాటించాలనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.
ఆన్లైన్ బెట్టింగ్ ఓ యువకుడి ప్రాణాలు తీసింది. ఈ ఘటన మెదక్ జిల్లా రామాయంపేట మండలం ధర్మారం గ్రామంలో జరిగింది. గ్రామానికి చెందిన దొమ్మాట భాను(24) డిగ్రీ పూర్తి చేసి డ్రైవర్గా పనిచేస్తున్నాడు.
ప్రస్తుత కాలంలో అనేక మంది కొనుగోళ్ల కోసం ఆన్లైన్ షాపింగ్(online shopping) యాప్లను ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. చిన్న చిన్న వస్తువుల నుంచి మొదలు పెడితే పెద్ద పెద్ద టీవీలు, ఫ్రిజ్ సహా అనేకం ఆన్లైన్లోనే బుక్ చేసి ఇంటి వద్ద డెలివరీ తీసుకుంటున్నారు. అయితే ఈ ఆన్లైన్ యాప్లలో బుక్ చేసిన వస్తువులు పలు మార్లు డెలివరీ చేసిన సమయంలో మోసాలు వెలుగులోకి వస్తున్నాయి. ఫోన్ ఆర్డర్ చేస్తే దానికి బదులుగా ఇటుక రావడం, డ్రెస్ బుక్ చేస్తే ఇతర వస్తువులు వచ్చిన సంఘటనలు చుశాం.
ప్రస్తుత సోషల్ మీడియా యుగంలో చాలామందికి వ్యక్తిగత స్నేహాల కన్నా ఆన్లైన్ పరిచయాలే ఎక్కువ అయ్యాయి. వాస్తవ లోకంలో కన్నా ఈ సామాజిక మాధ్యమాల్లోనే అత్యధిక సమయం గడిపేస్తున్నారు. ప్రతిరోజూ...
ఆన్లైన్లో రూ.23 వేల ఖరీదైన లగ్జరీ షూస్ ఆర్డరిచ్చిన ఓ వ్యక్తికి చివరకు భారీ షాక్ తగిలింది.