Home » Optical Illusions
ఆప్టికల్ ఇల్యూషన్, పజిల్ చిత్రాల్లో కొన్ని పిల్లల నుంచి పెద్దల వరకూ అందరినీ ఆకట్టుకుంటుంటాయి. ఇలాంటి పజిల్స్‌ను పరిష్కరించేందుకు పెద్దవారు కూడా పిల్లలతో పోటీపడుతుంటారు. ఇలాంటి ప్రయత్నాలు చేయడం వల్ల అటు కాలక్షేపంతో ఇటూ మానసిక ఆరోగ్యం కూడా పెంపొందుతుంది. ఇందుకోసం..
బ్రెయిన్ టీజర్ గేమ్స్, క్లిష్టమైన పజిల్స్ స్వాల్వ్ చేయడం వంటి ప్రక్రియలు మనకు నిజ జీవితంలో ఎదురయ్యే సమస్యల గురించి ఆలోచించడంలో సహాయపడతాయి. మన ఆలోచనా నైపుణ్యాలను పెంచడం ద్వారా సమస్యలను పరిష్కరించడానికి, కొత్త పరిష్కారాలను కనుగొనడానికి మన మెదడును సిద్ధం చేస్తాయి.
తరచుగా పజిల్స్ పరిష్కరించడం ద్వారా మీ బ్రెయిన్ సామర్థ్యాన్ని పెంచుకోవచ్చు. ఎన్నో తరాలుగా అన్ని వయసుల వారికి ఈ పజిల్స్ మానసిక ఉల్లాసాన్ని కలిగిస్తున్నాయి. వాటిని సాల్వ్ చేసినపుడు కలిగే ఆనందం అంతా ఇంతా కాదు.
సోషల్ మీడియాలో పజిల్ ఫొటోలు తెగ వైరల్ అవుతున్నాయి. ఇక్కడ కనిపిస్తున్న చిత్రంలో ఓ డ్రాగన్ నిప్పులు కక్కుతూ ఉంటుంది. అలాగే పక్కనే ఉన్న ఇంకో చిత్రంలోనూ డ్రాగన్ నిప్పులు కక్కుతూ కనిపిస్తుంది. అయితే..
సోషల్ మీడియాలో పజిల్, ఆప్టి్కల్ ఇల్యూషన్ చిత్రాలు తెగ వైలర్ అవుతుంటాయి. వాటిలో కొన్ని తెగ ఆసక్తిని కలిగిస్తుంటాయి. ఇలాంటి పజిల్స్‌కు సమాధానాలు తెలుసుకోవడం వల్ల కాలక్షేపంతో పాటూ మానసిక ప్రశాంతత కూడా లభిస్తుంది. దీన్ని దృష్టిలో ఉంచుకుని...
ప్రస్తుత ఉరుకుపరుగుల జీవితంలో మానసికోళ్లాసం కలిగించే సాధానాలు ఎన్నో ఉన్నాయి. అయితే వాటిలో పజిల్, ఆప్టికల్ ఇల్యూషన్ తదితర ఫొటోలు కాలక్షేపంతో పాటూ మెదడుకు వ్యాయామం కూడా అందిస్తాయి. సోషల్ మీడియాలోలో ఇలాంటి ఫొటోలు నిత్యం అనేకం దర్శనమిస్తుంటాయి. వాటిలో..
సోషల్ మీడియాలో ఆప్టికల్ ఇల్యూషన్ చిత్రం ఒకటి తెగ వైరల్ అవుతోంది. ఇక్కడ మీకు ఓ ఆకుపచ్చని వృత్తం కనిపిస్తుంది కదా. సాధారణంగా చూస్తే ఇక్కడ వృత్తం తప్ప ఇంకేమీ కనిపించదు. కానీ మీకు తెలీని విషయం ఏంటంటే.. ఈ ఆకుపచ్చని వృత్తం కింద...