Optical illusion: వర్షంలో క్యాంపింగ్ కోసం వెళ్తున్న వీరికి.. 20 సెకన్లలో గొడుకు వెతికిపెట్టండి చూద్దాం..
ABN , Publish Date - Sep 07 , 2024 | 07:04 PM
ఆప్టికల్ ఇల్యూషన్, పజిల్ చిత్రాల్లో కొన్ని పిల్లల నుంచి పెద్దల వరకూ అందరినీ ఆకట్టుకుంటుంటాయి. ఇలాంటి పజిల్స్‌ను పరిష్కరించేందుకు పెద్దవారు కూడా పిల్లలతో పోటీపడుతుంటారు. ఇలాంటి ప్రయత్నాలు చేయడం వల్ల అటు కాలక్షేపంతో ఇటూ మానసిక ఆరోగ్యం కూడా పెంపొందుతుంది. ఇందుకోసం..
ఆప్టికల్ ఇల్యూషన్, పజిల్ చిత్రాల్లో కొన్ని పిల్లల నుంచి పెద్దల వరకూ అందరినీ ఆకట్టుకుంటుంటాయి. ఇలాంటి పజిల్స్‌ను పరిష్కరించేందుకు పెద్దవారు కూడా పిల్లలతో పోటీపడుతుంటారు. ఇలాంటి ప్రయత్నాలు చేయడం వల్ల అటు కాలక్షేపంతో ఇటూ మానసిక ఆరోగ్యం కూడా పెంపొందుతుంది. ఇందుకోసం సోషల్ మీడియాలో అనేక ఫొటోలు అందుబాటులో ఉన్నాయి. ప్రస్తుతం మీ కోసం ఇలాంటి ఆసక్తికర ఆప్టికల్ ఫొటోను తీసుకొచ్చాం. ఇక్కడ మీకు కనిపిస్తున్న చిత్రంలో కొందరు పిల్లలు వర్షంలో క్యాంపింగ్ వేసుకునేందుకు వెళ్లున్నారు. వీరికి కనిపించకుండా దాక్కుని ఉన్న గొడుగును 10 సెకన్లలో కనిపెట్టండి చూద్దాం.
సోషల్ మీడియాలో ఓ ఆప్టికల్ ఇల్యూషన్ చిత్రం (Optical illusion Viral Photo) ఒకటి తెగ వైరల్ అవుతోంది. ఇక్కడ కనిపిస్తున్న చిత్రంలో ఓ యువతి ఇద్దరు పిల్లలతో కలిసి వర్షంలో క్యాంపింగ్ వేసేందుకు వెళ్తోంది. అయితే మధ్యలో వర్షం ఎక్కువైంది. వారు క్యాంపింగ్ వేయాల్సిన ప్రాంతం ఇంకా దూరం ఉండడంతో తడిచిపోకుండా గొడుగుకోసం చూసుకున్నారు.
Viral Video: ఒకే చెప్పు ఉందని పక్కన పడేస్తున్నారా.. ఇతడు ఎలా వాడేశాడో చూస్తే.. ఖంగుతింటారు..
అయితే గొడుగు మాత్రం వారికి కనిపించకుండా (hidden umbrella) దాక్కుని ఉంది. దీంతో యువతి కంగారుపడుతోంది. వారి వెనుక పెద్ద పెద్ద వృక్షాలు కనిపిస్తుంటాయి. అలాగే ఓ జింక, ఉడుత, కొన్ని పక్షులు కూడా ఉంటాయి. ఎంత సేపు చూసినా ఈ చిత్రంలో ఇంతకు మించి ఇంకేమీ కనిపించవు. కానీ మీకు తెలీకుండా ఈ చిత్రంలో గొడుగు దాక్కుని (hidden umbrella) ఉంది. దాన్ని కనిపెట్టడం చాలా కష్టం. అయితే ఈ చిత్రంపై కాస్త దృష్టి పెట్టి చూస్తే మాత్రం ఆ గొడుగును కనిపెట్టడం ఎంతో సులభం.
Viral Video: ఆర్టీసీ బస్సును ఆపి.. యువకుడి వింత నిర్వాకం.. వీడియోపై సజ్జనార్ ఏమన్నారంటే..
చాలా మంది గొడుగును కనిపెట్టేందుకు తెగ ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే వందలో పది మంది మాత్రమే ఆ గొడుగును గుర్తించగలుగుతున్నారు. ఇంకెందుకు ఆలస్యం ఆ గొడుగును గుర్తించేందుకు మీరూ ప్రయత్నించండి. ఒకవేళ ఇప్పటికీ గొడుగును గుర్తించడం కష్టంగా ఉంటే మాత్రం.. ఈ కింద ఇచ్చిన చిత్రం చూసి సమాధానం తెలుసుకోవచ్చు.
Viral Video: వేట కోసం నీటి ఒడ్డున నక్కిన మొసలి.. ఇంతలో వెనుక నుంచి దూసుకొచ్చిన జాగ్వార్.. చివరకు..
ఇవి కూడా చదవండి..
Puzzle: ఈ చిత్రంలో దాగి ఉన్న తప్పును 30 సెకన్లలో కనుక్కోండి చూద్దాం..
Puzzle: మీ కంటి చూపుకో పరీక్ష.. ఈ రెండు చిత్రాల్లోని 3 తేడాలను కనుక్కోండి చూద్దాం..
Puzzle: ఈ చిత్రంలో దాగి ఉన్న అతి పెద్ద తప్పును పసిగట్టగలరేమో ప్రయత్నించండి..
మరిన్ని వైరల్ వార్తల కోసంఇక్కడ క్లిక్ చేయండి..