Share News

Optical illusion: ఈ వంట గదిలోని ఎలుకను 20 సెకన్లలో గుర్తిస్తే.. మీకు తిరుగు లేనట్లే..

ABN , Publish Date - Sep 03 , 2024 | 09:53 PM

సోషల్ మీడియాలో పజిల్, ఆప్టి్కల్ ఇల్యూషన్ చిత్రాలు తెగ వైలర్ అవుతుంటాయి. వాటిలో కొన్ని తెగ ఆసక్తిని కలిగిస్తుంటాయి. ఇలాంటి పజిల్స్‌కు సమాధానాలు తెలుసుకోవడం వల్ల కాలక్షేపంతో పాటూ మానసిక ప్రశాంతత కూడా లభిస్తుంది. దీన్ని దృష్టిలో ఉంచుకుని...

Optical illusion: ఈ వంట గదిలోని ఎలుకను 20 సెకన్లలో గుర్తిస్తే.. మీకు తిరుగు లేనట్లే..

సోషల్ మీడియాలో పజిల్, ఆప్టి్కల్ ఇల్యూషన్ చిత్రాలు తెగ వైలర్ అవుతుంటాయి. వాటిలో కొన్ని తెగ ఆసక్తిని కలిగిస్తుంటాయి. ఇలాంటి పజిల్స్‌కు సమాధానాలు తెలుసుకోవడం వల్ల కాలక్షేపంతో పాటూ మానసిక ప్రశాంతత కూడా లభిస్తుంది. దీన్ని దృష్టిలో ఉంచుకుని తాజాగ మీ ముందుకు ఓ ఆసక్తికర ఆప్టికల్ ఇల్యూషన్ ఫొటోను తీసుకొచ్చాం. ఇక్కడ కనిపిస్తున్న వంట గదిలో దాక్కున్న ఎలుకను 20 సెకన్లలో గుర్తిస్తే మీకు తిరుగు లేదని అర్థం.


సోషల్ మీడియాలో ఓ ఆప్టికల్ ఇల్యూషన్ చిత్రం (Optical illusion viral photo) ఒకటి తెగ వైరల్ అవుతోంది. ఇక్కడ మీకు కనిపిస్తున్న చిత్రంలో ఓ వంట గది కనిపిస్తోంది. అక్కడ గ్యాస్ స్టవ్‌తో పాటూ పాన్, కొన్ని డబ్బాలు కనిస్తుంటాయి. అలాగే ప్టేటులో ఆహారం కూడా ఉంటుంది.

Viral Video: లక్షలు ఖర్చు చేసి రొబోట్ కుక్కను తెచ్చాడు.. చివరకు మొరగమని చెప్పడంతో అది చేసిన నిర్వాకం..


గోడపై వంటకు సంబంధించిన గరిటెలు, చిన్న చిన్న డబ్బాలు కనిపిస్తాయి. దీంతో పాటూ కిటికీ పక్కన పూల కుండీ కూడా ఉంటుంది. అయితే ఎంత సేపు చూసినా మనకు ఇవి తప్ప ఎలాంటి జంతువూ కనిపించదు. కానీ మీకు తెలీని విషయం ఏంటంటే.. ఈ వంట గదిలో మీకు తెలీకుండా ఓ ఎలుక (Rat hiding in the kitchen) కూడా దాక్కుని ఉంది. కానీ ఎంతో తీక్షణంగా గమనిస్తే తప్ప ఆ పిల్లిని గుర్తించలేరు.

Viral Video: మొసలి నోట్లోనే చేయి పెట్టిన వ్యక్తి.. చివరకు రెప్పపాటు కాలంలో ఏం జరిగిందో మీరే చూడండి..


చాలా మంది ఆ ఎలుకను గుర్తించేందుకు తెగ ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే కొందరు మాత్రమే గుర్తించగలుగుతున్నారు. ఇంకెందుకు ఆలస్యం.. ఆ ఎలుక ఎక్కడుందో గుర్తించేందుకు మీరూ ప్రయత్నించండి. ఒక వేళ ఎంత చూసినా ఆ పిల్లిని గుర్తించలేకపోతుంటే మాత్రం.. ఈ కింద ఇచ్చిన ఫొటో చూసి సమాధానం తెలుసుకోవచ్చు.

Viral Video: వరుడికి షాక్ ఇచ్చిన వధువు.. తనని నిర్లక్ష్యం చేశాడనే కోపంతో.. వేదికపైకి పైకి వెళ్లిన వెంటనే..


ఇవి కూడా చదవండి..

Viral Video: మొసలి దవడలు ఎంత బలంగా ఉంటాయో తెలుసా.. తాబేలు నోట్లోకి వెళ్లగానే ఏం జరిగిందో చూస్తే..

Viral Video: బావి నుంచి ఏకదాటిగా వినిపిస్తున్న శబ్ధాలు.. చివరకు అందులో ఏముందా అని చూడగా..

Viral Video: పార్క్ చేసిన బైకుపై కూర్చుంటున్నారా.. ఇతడికేమైందో చూడండి..

Viral Video: పిలవని పెళ్లిలో విందు ఆరగించిన యువకుడు.. చివరకు వధువుకు ఇచ్చిన గిఫ్ట్ ఏంటో తెలిస్తే..

Viral Video: యముడు హెచ్చరించడమంటే ఇదేనేమో.. చావుకు క్షణాల ముందు షాకింగ్ సీన్..

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated Date - Sep 03 , 2024 | 09:53 PM