Share News

Optical illusion: మీ కంటి చూపు బాగుందో లేదో చెక్ చేసుకోండి.. ఈ వృత్తం వెనుకున్న సంఖ్య ఏంటో 10 సెకన్లలో చెప్పగలరా..?

ABN , Publish Date - Aug 31 , 2024 | 02:57 PM

సోషల్ మీడియాలో ఆప్టికల్ ఇల్యూషన్ చిత్రం ఒకటి తెగ వైరల్ అవుతోంది. ఇక్కడ మీకు ఓ ఆకుపచ్చని వృత్తం కనిపిస్తుంది కదా. సాధారణంగా చూస్తే ఇక్కడ వృత్తం తప్ప ఇంకేమీ కనిపించదు. కానీ మీకు తెలీని విషయం ఏంటంటే.. ఈ ఆకుపచ్చని వృత్తం కింద...

Optical illusion: మీ కంటి చూపు బాగుందో లేదో చెక్ చేసుకోండి.. ఈ వృత్తం వెనుకున్న సంఖ్య ఏంటో 10 సెకన్లలో చెప్పగలరా..?
Hidden Number in Circle

సోషల్ మీడియాలో వినోదానికి సంబంధిన వీడియోలే కాకుండా విజ్ఞానం, మానసికోళ్లాసం కలిగించే అనేక సాధనాలు అందుబాటులో ఉన్నాయి. వాటిలో పజిల్, ఆప్టికల్ ఇల్యూషన్ ఫొటోలు నెటిజన్లను తెగ ఆకట్టుకుంటుంటాయి. వీటిలో కొన్ని ఆప్టికల్ ఇల్యూషన్ ఫొటోల్లోని పజిల్స్‌ను పరిష్కరించడం చాలా కష్టంగా ఉంటుంది. కానీ తదేకంగా గమనిస్తే అందులోనే సమాధానం దాగి ఉంటుంది. ఇలాంటి వాటికి సమాధానాలు కనుక్కోవడం వల్ల మన మెదడు మరింత చురుగ్గా మారుతుంది. ఇందుకోసం మీ ముందుకు ఓ ఆప్టికల్ ఇల్యూషన్ ఫొటోను తీసుకొచ్చాం. ఇక్కడ మీకు కనిపిస్తున్న వృత్తంలో ఓ సంఖ్య దాగి ఉంది. అదేంటో కనుక్కుంటే మీ చూపు చురుగ్గా ఉందని అర్థం.


సోషల్ మీడియాలో ఆప్టికల్ ఇల్యూషన్ చిత్రం (Optical illusion Viral Photo) ఒకటి తెగ వైరల్ అవుతోంది. ఇక్కడ మీకు ఓ ఆకుపచ్చని వృత్తం కనిపిస్తుంది కదా. సాధారణంగా చూస్తే ఇక్కడ వృత్తం తప్ప ఇంకేమీ కనిపించదు. కానీ మీకు తెలీని విషయం ఏంటంటే.. ఈ ఆకుపచ్చని వృత్తం (Green circle) కింద ఓ సంఖ్య దాగి ఉంది. కానీ ఎంతో తీక్షణంగా గమనిస్తే తప్ప ఆ సంఖ్యను ( hidden number) గుర్తించడం సాధ్యం కాదు.

Viral Video: ఇదేం ఫేస్ ప్యాక్‌రా బాబోయ్.. మహిళ మొఖంపై గుడ్డు పగుల గొట్టి.. చివరకు చూస్తే..


ఎంతసేపు గమనించినా ఏదో ఒక నంబర్ కనిపించినట్లు అనిపిస్తుందో తప్ప.. ఖచ్చితమైన సంఖ్య ఏంటో చెప్పడం సాధ్యం కాదు. కొన్నిసార్లు సింగిల్ డిజిట్, మరికొన్నిసార్లు డబుల్ డిజిట్ సంఖ్య ఉన్నట్లు అనిపిస్తుంది. లోపల దాగి ఉన్నది రెండంకెల సంఖ్య అని మాత్రం చెబుతున్నాం. కానీ అదేంటో కనుక్కోవడం మాత్రం మీకే వదిలేస్తున్నాం.

Viral Video: బతికున్న పీతలను ప్లేటులో వేసుకుని.. ఈ యువతి ఏం చేస్తుందో చూస్తే.. అవాక్కవాల్సిందే..


ఎలాంటి కంగారు లేకుండా ముందు మీ మనస్సును నిగ్రహం చేసుకుని, ఏకాగ్రత్తగా గమనిస్తే ఆ సంఖ్యను కనుక్కోవడం పెద్ద కష్టమేమీ కాదు. ఎంతో మంది ఆ సంఖ్యను గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నారు. కానీ వారిలో కొందరు మాత్రమే గుర్తిస్తున్నారు. ఇంకెందుకు ఆలస్యం ఆ సంఖ్య ఏంటో కనుక్కునేందుకు మీరూ ప్రయత్నించండి. ఇప్పటికీ దాన్ని గుర్తించడం మీ వల్ల కాకుంటే మాత్రం ఈ కింద ఇచ్చిన ఫొటోను చూసి సమాధానం తెలుసుకోవచ్చు.

Viral Video: వామ్మో.. ఇదేందయ్యా.. ఇదీ.. వడలను ఇతనెలా వడ్డిస్తున్నాడో చూడండి..


optical-illusion-viral-news.jpg

బాగా గమనిస్తే.. ఆ ఆకుపచ్చని వృత్తం 89 సంఖ్య ఉండడాన్ని గుర్తించవచ్చు. అయితే ఎంతో నిశితంగా పరిశీలించన వారు మాత్రమే ఈ సంఖ్యను గుర్తించగలుతారు. ఈ నంబర్‌ను ముందే గుర్తించిన వారంతా ఎంతో తీక్షణమైన చూపు కలవారు అని చెప్పవచ్చు.

Viral Video: బలవంతంగా ఇంట్లోకి వెళ్లాలని చూసిన దొంగ.. ఆ వెంటనే కేకలు పెడుతూ పరుగులు.. అసలేం జరిగిందో చూస్తే..


ఇవి కూడా చదవండి..

Puzzle: ఈ చిత్రంలో దాగి ఉన్న తప్పును 30 సెకన్లలో కనుక్కోండి చూద్దాం..

Puzzle: మీ కంటి చూపుకో పరీక్ష.. ఈ రెండు చిత్రాల్లోని 3 తేడాలను కనుక్కోండి చూద్దాం..

Optical illusion: పది మందిలో ఒక్కరు మాత్రమే ఈ చిత్రంలోని చేపను కనుక్కోగలరు.. మీ వల్ల అవుతుందేమో చూడండి..

Puzzle: ఈ చిత్రంలో దాగి ఉన్న అతి పెద్ద తప్పును పసిగట్టగలరేమో ప్రయత్నించండి..

Optical illusion: మీ కంటి చూపు చురుగ్గా ఉందా.. అయితే ఈ చిత్రంలో అరటిపండు ఎక్కడుందో కనుక్కోండి చూద్దాం..

మరిన్ని వైరల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated Date - Aug 31 , 2024 | 02:57 PM