Home » Palnadu
జిల్లాలోని ముప్పాళ్ళ పోలీసు స్టేషన్లో అర్ధరాత్రి వైసీపీ నేతలు వీరంగం సృష్టించారు.
జిల్లాలోని వెల్దుర్తి మండలం గంగలకుంటలో టీడీపీ వర్గీయులపై పోలీసుల వేధింపులు కొనసాగుతున్నాయి.
పల్నాడు జిల్లా: గురజాల నియోజకవర్గంలో మద్యం అమ్మకాలపై వైసీపీ ప్రభుత్వం కొత్త ప్రయోగం చేపట్టింది. గ్రామాల్లో బెల్ట్ షాపులకు వైసీపీ నేతలు వేలం వేస్తున్నారు.
మాచర్ల నియోజకవర్గంలో వైసీపీ YCP) అరాచకం సృష్టిస్తోంది.
పల్నాడు జిల్లా: తెలుగుదేశంపార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు ఆరోగ్యశాఖ మంత్రి విడదల రజినిపై విమర్శలు చేశారు. ధనార్జనే ధ్యేయంగా మంత్రి పనిచేస్తున్నారని ఆరోపించారు.
రాష్ట్రంలో ఇసుక మాఫియాయాల ఆగడాలు శృతిమించిపోతున్నాయని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ వ్యాఖ్యలు చేశారు.
యువగళం పాదయాత్రలో భాగంగా సత్తెనపల్లి సభలో టీడీపీ యువ నేత నారా లోకేష్ (Nara Lokesh) మాట్లాడుతూ వైసీపీ నేతలు (Ycp Leaders), మంత్రి అంబటి రాంబాబుపై విమర్శలు గుప్పించారు.
పల్నాడు జిల్లా: టీడీపీ యువనేత నారా లోకేష్ బహిరంగ సభ చూసి ఓర్వలేక పిన్నెల్లి రామకృష్ణారెడ్డి సంస్కారం లేకుండా మాట్లాడుతున్నారని మాచర్ల టీడీపీ ఇన్ చార్జ్ జూలకంటి బ్రహ్మారెడ్డి అన్నారు.
టీడీపీ యువనేత నారా లోకేశ్ యువగళం పాదయాత్ర 174వ రోజుకు చేరుకున్నారు.
పల్నాడు జిల్లా: వినుకొండలో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, యువతనేత నారా లోకేష్ యువగళం పాదయాత్రలో అధికారపార్టీ నేతలు కవ్వింపు చర్యలకు దిగారు. లోకేష్ బహిరంగసభ జరిగే ప్రాంతంలో రాత్రికి రాత్రి వైసీపీ ఫ్లెక్సీలు వెలిసాయి.