Share News

AP Election 2024:పోలింగ్‌కు ముందే... పల్నాడు జిల్లాలో ఉద్రిక్తత.. కారణమిదే..

ABN , Publish Date - May 12 , 2024 | 06:41 PM

పోలింగ్‌కు మరికొన్ని గంటల సమయమే ఉంది. కానీ అధికారి వైఎస్సార్సీపీ (YSRCP) మాత్రం కుయుక్తులకు పాల్పడటంలో ఏమాత్రం తగ్గడం లేదు. మరోసారి అధికారంలోకి రావడానికి వైసీపీలు కుట్రలకు పాల్పడుతోంది. దీనిలో భాగంగానే పల్నాడు జిల్లాలో ఉద్రిక్తతలకు ప్లాన్ చేసినట్లు సమాచారం. పల్నాడు జిల్లాలోని రెంటచింతలలో ఉద్రిక్తత పరిస్థితులు చోటుచేసుకున్నాయి.

AP Election 2024:పోలింగ్‌కు ముందే... పల్నాడు జిల్లాలో ఉద్రిక్తత.. కారణమిదే..

పల్నాడు జిల్లా: పోలింగ్‌కు మరికొన్ని గంటల సమయమే ఉంది. కానీ అధికారి వైఎస్సార్సీపీ (YSRCP) మాత్రం కుయుక్తులకు పాల్పడటంలో ఏమాత్రం తగ్గడం లేదు. మరోసారి అధికారంలోకి రావడానికి వైసీపీలు కుట్రలకు పాల్పడుతోంది. దీనిలో భాగంగానే పల్నాడు జిల్లాలో ఉద్రిక్తతలకు ప్లాన్ చేసినట్లు సమాచారం. పల్నాడు జిల్లాలోని రెంటచింతలలో ఉద్రిక్తత పరిస్థితులు చోటుచేసుకున్నాయి.


తెలుగుదేశం పార్టీ - వైఎస్సార్సీపీ వర్గాల మధ్య ఘర్షణ చెలరేగింది. కర్రలు, రాళ్లతో పరస్పరం దాడులు చేసుకున్నారు. పోలింగ్ బూత్ ఏజెంట్ల వద్ద వివాదం చెలరేగింది. ఈ విషయం తెలియడంతో ఎన్నికల సంఘం వెంటనే పోలీసులను అలర్ట్ చేసింది. దీంతో వెంటనే రంగంలోకి పోలీసులు దిగి ఇరువర్గాలను చెదరగొట్టేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. ఈ వివాదంతో స్థానికులు భయాందోళనలకు గురవుతున్నారు.

AP Elections: వంగా గీత కార్యాలయాన్ని చుట్టుముట్టిన ఓటర్లు... విషయం ఇదే!

Read Latest AP News And Telugu News

Updated Date - May 12 , 2024 | 06:58 PM