Home » Palnadu
పల్నాడు జిల్లాలో ఎన్టీఆర్ విగ్రహ (NTR Statue) ధ్వంసాన్ని టీడీపీ (TDP) అధ్యక్షుడు, ఏపీ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు (Chandrababu Naidu) తీవ్రంగా ఖండించారు.
పల్నాడులో ఓ టీడీపీ నేత హత్యకు కుట్ర జరుగుతోందంటూ మాచర్ల టీడీపీ ఇన్చార్జ్ జూలకంటి సంచలన వ్యాఖ్యలు చేశారు.
మనుషుల్లో రోజురోజుకూ నేర ప్రవృత్తి పెరుగుతోందా..? చంపి ముక్కలుగా నరికి పైశాచిక ఆనందం పొందేంత వికృత మృగం నిద్రలేచిందా..? తాజాగా తెలుగు రాష్ట్రాల్లో వెలుగుచూసిన రెండు ఘటనలు..
ప్రత్యర్థుల తుపాకీ కాల్పుల్లో తీవ్రంగా గాయపడిన టీడీపీ రొంపిచర్ల మండల అధ్యక్షుడు వెన్నా బాల కోటిరెడ్డి (72) చికిత్స పొందుతూ గుంటూరులోని ప్రైవేట్ వైద్యశాలలో మంగళవారం రాత్రి మృతి చెందారు.
బైక్ చోరీ చేసి వెళ్తూ లారీని ఢీకొని అంతలోనే గాల్లో ప్రాణాలు వదిలాడు.
మహాశివరాత్రి (Maha shivratri) సందర్భంగా శనివారం పల్నాడు జిల్లా (Palnadu District)లోని కోటప్పకొండ (Kotappakonda) శ్రీత్రికోటేశ్వర స్వామి సన్నిధి భక్తులతో కిటకిటలాడింది.
పల్నాడు జిల్లా (Palnadu District) కోటప్పకొండ తిరునాళ్ల సందర్భంగా 16 నుంచి 19 వరకు మద్య నిషేధం విధించినట్లు ఎక్పైజ్ శాఖ ప్రకటించింది. దీనిని ఆ శాఖ అధికారులే తుంగలో తొక్కారు.
వైసీపీ నేతల కాల్పుల్లో తీవ్రంగా గాయపడిన టీడీపీ నేత వెన్నా బాలకోటిరెడ్డి పరిస్థితి విషమంగా ఉంది.
అమరావతిలో ధ్యాన బుద్ధ వనాన్ని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి (Kishan Reddy) , ఏపీ మంత్రి రోజా (Roja) ప్రారంభించారు.
పల్నాడు జిల్లా: రూ. 7వేల కోట్లతో స్వదేశీ దర్శన్ కింద పనులు చేపడుతున్నామని కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కిషన్ రెడ్డి (Kishan Reddy) పేర్కొన్నారు.