Home » Patancheru
ఛత్ పూజకు అనుమతి ఇవ్వబోమని పోలీసులు చెప్పడంతో పోలీసు స్టేషన్ ముందు గురువారం రాత్రి పటాన్చెరు బీజేపీ అభ్యర్థి టి.నందీశ్వర్‌గౌడ్
పటాన్ చెరు(Patancheru) మండలం పాశమైలారం(Pashamylaram) ఇండస్ట్రీయల్ ఏరియాలో ఇవాళ ఉదయం భారీ అగ్ని ప్రమాదం(Fire Incident) జరిగింది.
Telangana Congress : అవును.. తెలంగాణలో జరగబోతున్న 2023 సార్వత్రిక ఎన్నికల్లో (TS Assembly Polls) కాంగ్రెస్ పార్టీకి (Congress Party) భారీ ఊరట లభించింది. ఎందుకంటే.. ఎన్నికల షెడ్యూల్ మొదలుకుని నామినేషన్ల గడువు ముగిసే వరకూ పరిస్థితి ఎలా ఉంటుందో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు...
సంగారెడ్డి జిల్లా: పటాన్చెరు రాజకీయం ఆసక్తికరంగా మారింది. పటాన్చెరు కాంగ్రెస్ టికెట్ ఆశించి ఇటీవలే నీలం మధు పార్టీలో చేరారు. మొదట నీలం మధుకు కాంగ్రెస్ అధిష్టానం టికెట్ ప్రకటించింది.
పటాన్చెరు బీఆర్ఎస్ టికెట్(Patancheru BRS Ticket)పై కేసీఆర్ పునరాలోచించాలని బీసీ బహుజన నేతలు(BC Bahujan leaders) కోరారు.
హైదరాబాద్ నగరంలోని పలు ప్రాంతాలకు ఈ నెల 19న 30 గంటల పాటు నీటి సరఫరా నిలిచిపోనున్నట్లు వాటర్‌బోర్డు అధికారులు బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. నగరానికి మంచినీటిని సరఫరా చేస్తున్న మంజీరా వాటర్ సప్లయ్ ఫేజ్-2లో కలబ్గూర్ నుంచి పటాన్చెరు వరకు, పటాన్చెరు నుంచి హైదర్‌నగర్ వరకు గల 1,500 ఎంఎం డయా ఎంఎస్ పైపులైన్‌కు జంక్షన్ పనులు చేపడుతున్నారు.
వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ మళ్లీ గెలిస్తే పటాన్చెరు వరకు మెట్రో ఇస్తామని... మొదటి కేబినేట్ మీటింగ్‌లోనే నిర్ణయం తీసుకుంటామని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారు. గురువారం పటాన్చెరులో 200 పడకల సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్‌కు సీఎం భూమి పూజ చేశారు. సభా వేదికపై ఏర్పాటు చేసిన అమరవీరుల స్థూపం వద్ద కేసీఆర్ నివాళులర్పించారు.
సంగారెడ్డి: పటాన్చెరులో పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించారు. సీఎం కేసీఆర్ వస్తున్నారంటూ గంటలతరబడి ట్రాఫిక్ నిలిపివేశారు. అదే సమయంలో అంబులెన్స్ వచ్చినా ట్రాఫిక్ క్లియరెన్స్ ఇవ్వలేదు. పాపాను ఆస్పత్రికి తీసుకువెళ్లాలని ఎంత బ్రతిమాలినా పోలీసులు కరుణించలేదు.
ముఖ్యమంత్రి కేసీఆర్ ఈరోజు పటాన్చెరులో పర్యటిస్తున్నారు. కొల్లూరులో నిర్మించిన డబుల్ బెడ్రూమ్ ఇళ్లను ఆయన ప్రారంభించారు. ఇందుకోసం గంటల పాటు పోలీసులు ట్రాఫిక్‌ను నిలిపివేశారు. ఇదే సమయంలో ట్రాఫిక్‌లో ఓ అంబులెన్స్ చిక్కుకుంది. అందులో ఓ పాపకు ఆరోగ్యం బాగోలేకపోవడంతో ఆస్పత్రికి తరలిస్తున్నారు. కానీ పోలీసులు ఎంతమాత్రం కనికరం చూపించలేదు. పాప తల్లిదండ్రులు ఎంత బతిమాలినా అంబులెన్స్‌ను విడిచిపెట్టేందుకు ససేమిరా అన్నారు
తెలంగాణలో భారతీయ జనతా పార్టీ మరింత వేగం పెంచుతోంది. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ..