Home » Pawan Kalyan
తమది మంచి ప్రభుత్వమే తప్ప మెతక ప్రభుత్వం కాదని జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అన్నారు.
ప్రతి ఇంటికి స్వచ్ఛమైన తాగునీరు అందించే జల్‌జీవన్ మిషన్ పనులను వేగవంతం చేయాలని ఉపముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్ ఆదేశించారు.
గొల్లప్రోలు రూరల్, అక్టోబరు 28(ఆంధ్రజ్యోతి): పట్టురైతుల సమస్యల పరిష్కారానికి చిత్తశుద్ధితో కృషి చేస్తానని కాకినాడ ఎంపీ తంగెళ్ల ఉదయ్‌శ్రీనివాస్ తెలిపారు. గొల్లప్రోలు మండ లం చేబ్రోలు గ్రామానికి వచ్చిన ఎంపీని పట్టురైతులు సోమవారం కలిసి తమ సమస్యలపై విన్నవించారు. నాసిరకం పట్టుగుడ్లు వల్ల రైతులు తీ
ఉపాధి హామీ పనుల నాణ్యతలో రాజీ పడవద్దని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అధికారులకు సూచించారు. అన్ని దశల్లోనూ నాణ్యతా ప్రమాణాలు తనిఖీ చేయాలన్నారు. పనులు సాఫీగా సాగేందుకు కేంద్రం నుంచి ఉపాధి హామీతోపాటు 15వ ఆర్థిక సంఘం నుంచి నిధులు వచ్చాయని తెలిపారు.
గొల్లప్రోలు, అక్టోబరు 26(ఆంధ్రజ్యోతి): ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి వెళ్లే రహదారి అధ్వా నంగా ఉండడంతో రోగులు పడుతున్న ఇక్క ట్లు తీరాయి. డిప్యూటీ సీఎం పవన్
పిఠాపురం రూరల్, అక్టోబరు 25: పంటకాలువను కబ్జా చేసిన విషయంపై డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తక్షణం పునరుద్ధరించాలని ఆదేశించగా అధికారులు కదిలారు. ఆక్రమణలు తొలగించే పనులు చేపట్టా రు. పిఠాపురం మండలం కోలంక గ్రామంలోని పంటకాలువను కబ్జా చేసి లేఅవుట్ నిర్వా
నవ్యాంధ్ర రాజధాని అమరావతికి రైల్వే లైన్ కేటాయిస్తూ కేంద్ర కేబినెట్ గురువారం కీలక నిర్ణయం తీసుకుంది. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంపై సర్వత్ర హర్షం వ్యక్తమవుతుంది. ఈ నిర్ణయంపై కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కె. రామ్మోహన్ నాయుడు న్యూఢిల్లీలో స్పందించారు. కేంద్ర కేబినెట్ తీసుకున్న ఈ నిర్ణయం పట్ల ఆయన సంతోషం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌కు ధన్యవాదాలు తెలిపారు.
గొల్లప్రోలు, అక్టోబరు 23 (ఆంధ్రజ్యోతి): ఏడేళ్ల క్రితం సర్వశిక్షాభియాన్ నిధులతో నిర్మించిన తరగతి గదులు శిథిలావస్థకు చేరాయి. పైకప్పులు పెచ్చులూడిపోతున్నాయి. దీనితో వాటికి తాళాలు వేశారు. మరోవైపు నాడు-నేడు కింద నిర్మించిన తరగతి గదులు అసంపూర్తిగానే ఉన్నాయి. గదులు సరిపడా లేక అందులోనే విద్యాబోధన సాగిస్తున్నారు. ఫలితంగా విద్యార్థులకు ఇబ్బందులు తప్పడం లేదు. ఒకప్పుడు రాష్ట్రంలోనే తొలిగా కంప్యూటర్లు ఉన్న హైస్కూ
ప్రధాని మోదీ .. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌తో పాటు తాను ఉండగా సాంకేతికతలో ఇండియాను ఎవరూ తాకలేరని, ఆంధ్రప్రదేశ్‌ను ఎవరూ ఆపలేరని సీఎం చంద్రబాబు వ్యాఖ్యానించారు.
‘రుషికొండలో ప్యాలెస్‌లు కట్టడానికి 500 కోట్లు ఖర్చుచేశారు.