Home » Peddi Reddi Ramachandra Reddy
వచ్చే ఎన్నికల్లో టీడీపీతో కలిసి ముందుకు వెళ్తానంటూ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలపై మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి స్పందించారు. ఈ సందర్భంగా పవన్‌పై సెటైర్లు విసిరారు. నిన్నటి వరకు పవన్ బీజేపీతో ఉన్నారని... పొత్తుపై బిజేపి సరిగా స్పందించలేదు ఏమో...! అందుకే అయన టీడీపీతో ఉంటానని తేల్చి చెప్పారని వ్యంగ్యాస్త్రాలు సంధించారు.
జగన్ రెడ్డి ఇసుక దోపిడీపై వాస్తవాలు దాచి, పాపాల పెద్దిరెడ్డి బోగస్ కబుర్లు చెప్పారు. ఇసుక దోపిడీపై ప్రభుత్వ బోగస్ వ్యవహారాలు కప్పిపుచ్చడానికి మంత్రి మసిపూసి మారేడుకాయ చేసే ప్రయత్నం చేశారు. చంద్రబాబు లేవనెత్తిన ప్రశ్నలకు 6 రోజుల తర్వాత కూడా సమాధానం చెప్పలేకపోయారు.
ప్రతిపక్ష పార్టీలపై అక్రమ కేసులు బనాయించడానికే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి(Peddireddy Ramachandra Reddy)కి అనుకూలంగా పోలీసు వ్యవస్థ(Police System) మారిందని బీసీవైపీ అధినేత రామచంద్ర యాదవ్ (Ramachandra Yadav ) అన్నారు.
తెలుగుదేశం(Telugu Deshan) అధినేత నారా చంద్రబాబునాయుడు(Nara Chandrababu Naidu)తో పులివెందుల( Pulivendula)ల్లోనే గొడవ పెట్టుకోవాలని చూశారని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య(Varla Ramaiah) అన్నారు.
ఏదో ఒక కేసులో జగన్‌రెడ్డి(Jagan Reddy) జైలుకు వెళ్తే వైసీపీ పార్టీ(YCP party)ని కబ్జా చేసి సీఎం కావాలనేది మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి(Minister Peddireddy Ramachandra Reddy) అసలు లక్ష్యమని తెలుగుదేశం(Telugu Desham) నేత నక్కా ఆనంద్‌బాబు(Nakka Anand Babu) అన్నారు.
పుంగనూరు(Punganuru) ఘటనతెలుగుదేశం(Telugu Desham ) అధినేత చంద్రబాబునాయుడు (Chandrababu Naidu) కనుసన్నల్లోనే జరిగిందని మంత్రి బొత్స సత్యనారాయణ (Minister Botsa Satyanarayana) అన్నారు.
సాగునీటి ప్రాజెక్టుల విధ్వంసంపై యుద్ధభేరి’ పేరుతో తెలుగుదేశం (Telugu Desham) అధ్యక్షుడు చంద్రబాబు(Chandrababu) చేపట్టిన యాత్ర నిజంగానే యుద్ధాన్ని తలపించింది.
రాయలసీమపై చంద్రబాబుకు మమకారం లేదని విద్యుత్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి విమర్శించారు.
ముందస్తు ఎన్నికలకు వెళ్లే ఆలోచన వైసీపీ (YCP)కి లేదని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి (Minister Peddireddy Ramachandra Reddy) స్పష్టం చేశారు.
తాడిపత్రిలో రాష్ట్ర విద్యుత్, అటవీ, భూగర్భ గనుల శాఖ మంత్రి, జిల్లా ఇన్చార్జి మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పర్యటించనున్నారు. ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి నిర్వహించిన ప్రజా సంక్షేమ పాదయాత్ర ముగింపు సభలో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పాల్గొన్నారు. కార్యక్రమంలో మంత్రి ఉషశ్రీ చరణ్, ఎమ్మేల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి పెద్దిరెడ్డి మాట్లాడుతూ.. 2014 ఎన్నికల్లో చంద్రబాబు 600 హామీలు ఇచ్చారని పెద్దిరెడ్డి తెలిపారు.