Home » Peddireddi Ramachandra Reddy
స్పీకర్ ఎన్నికకు వైసీపీ అధినేత జగన్ డుమ్మా కొట్టనున్నట్టు తెలుస్తోంది. సభా సంప్రదాయాలు ప్రకారం నిన్ననే స్పీకర్ ఎన్నిక గురించి వైసీపీ నేతలకు అధికారపక్షం చెప్పింది. అయినా కూడా ఆ పార్టీ అధినేత స్పీకర్ ఎన్నిక పట్ల ఆసక్తి కనబరచకపోవడం చర్చనీయాంశంగా మారింది.
ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ (YSRCP) ఘోర పరాజయం పాలైన తర్వాత ఒక్కసారిగా రాజకీయ పరిణామాలు మారిపోతున్నాయి. 175 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 11 సీట్లకు పరిమితం కావడం.. ఇక 25 ఎంపీ స్థానాల్లో కేవలం 04 స్థానాల్లోనే గెలవడంతో పార్టీకి గడ్డు పరిస్థితులు వచ్చినట్లయ్యింది...
చిత్తూరు జిల్లాలోని పుంగనూరులో హైటెన్షన్ వాతావరణం నెలకొంది. ఎప్పుడేం జరుగుతుందో తెలియని పరిస్థితి. దీంతో నియోజకవర్గ ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు..
అన్నమయ్య జిల్లాలోని మండల కేంద్రమైన బి. కొత్తకోటలో దళిత జడ్జి రామకృష్ణ నివాసంపై గుర్తు తెలియని వ్యక్తులు దాడికి పాల్పడ్డారు. ఇంటి తలుపులు, కిటికీలు, కారు అద్దాలు ధ్వంసం చేశారు. వేట కొడవళ్లు చేతిలో పట్టుకొని దుండగులు వచ్చినట్టు రామకృష్ణ కుటుంబ సభ్యులు చెబుతున్నారు. అయినా పోలీసులు స్పందించడం లేదు. గతంలోనూ అనేక సార్లు ఆయన ఇంటి పైన ఆయన పైన వైసీపీ శ్రేణులు దాడులకు పాల్పడిన విషయం తెలిసిందే.
Andhrapradesh: ‘‘పీలేరు ఎమ్మెల్యే ఒక రబ్బర్ స్టాంప్.. ఇక్కడ పెద్దిరెడ్డిదే రాజ్యం. పెద్దిరెడ్డి, మిథున్ రెడ్డిల కన్ను సన్నులో ఎమ్మెల్యే పని చేస్తాడు.. పెద్దిరెడ్డి ఏం చెప్తే..దాని ఎమ్మెల్యే అమలు చేస్తాడు’’ అంటూ ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల సంచలన వ్యాఖ్యలు చేశారు. మంగళవారం. పీలేరు బహిరంగ సభలో షర్మిల మాట్లాడుతూ.. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.
ప్రభుత్వ అధికారిక కార్యక్రమాల్లో మంత్రి పెద్దిరెడ్డి మనవడు సందడి సృష్టించాడు. తానే మంత్రినన్నట్టుగా వ్యవహరించాడు. పెద్దిరెడ్డి తో పాటు మనవుడు(ఎంపీ మిధున్ రెడ్డి ) కొడుకు జస్విన్ రెడ్డి తాతతో పాటు ప్రభుత్వ కార్యక్రమాల్లో హల్చల్ చేస్తున్నాడు. ఇప్పటికే వరుసగా రెండు మూడు కార్యక్రమాల్లో పాల్గొన్నాడు.
మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ( Peddireddy Ramachandra Reddy ) పై కదిరి వైసీపీ నేతలు ( YCP Leaders ) రివర్స్ ఎటాక్ చేశారు. ‘మా జిల్లా... నియోజకవర్గంపై మీ పెత్తనం ఏంటి’ అని సోషల్ మీడియా వేదికగా మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డిపై కదిరి ఎమ్మెల్యే సిద్ధారెడ్డి అనుచరులు విరుచుకుపడ్డారు.
జిల్లాలో కరువు విలయతాండవం చేస్తున్న ముఖ్యమంత్రి జగన్‌కు కనిపించడం లేదని ఏపీ బీజేపీ చీఫ్ పురందేశ్వరి విమర్శలు గుప్పించారు.
అనంతపురం: రాష్ట్ర విద్యుత్, అటవీ, భూగర్భ గనుల శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గురువారం అనంతపురంలో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా అనంతపురం, సత్యసాయి జిల్లాల ఎమ్మేల్యేలు, ఎంపీలు, ఇంచార్జ్‌లు, నియోజకవర్గ పరిశీలకులతో భేటీ అయ్యారు. సామాజిక న్యాయ బస్సు యాత్ర-వై ఏపీ నీడ్స్ జగన్ కార్యక్రమం నిర్వహణపై మంత్రి సమీక్ష చేశారు.
ఇంద్రకీలాద్రిపై దసర శరన్నవరాత్రి మహోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి.