Home » Pendurthi
Andhrapradesh: ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన పార్టీ గెలుపు కోసం ఎన్‌ఆర్‌ఐలు తరలివస్తున్నారు. జనసేనాని, అభ్యర్థలు కోసం యూకే, కెనడా నుంచి ఎన్‌ఆర్‌ఐలు ఏపీకి విచ్చేసి ప్రచారం నిర్వహిస్తున్నారు. కెనడా నుంచి శంకర్ సిద్ధం, యూకే నుంచి వెంకటేష్ అనే ఎన్‌ఆర్‌ఐలు పెందుర్తికి వచ్చారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్...
అభివృద్ధికి అవకాశాలున్నా.. పాలకులు నిర్లక్ష్యంతో ఇంకా వెనుకబడి ఉన్న నియోజకవర్గాల్లో పెందుర్తి ఒకటి. విశాఖపట్టణం నగరపాలక సంస్థ పరిధిలో ఉండే పెందుర్తి వాణిజ్య కేంద్రాలు అధికంగా ఉన్న ప్రాంతం. విశాఖపట్టణం (Visakhapatnam)మహానగరానికి సమీపంలో ఉన్నప్పటికి ఈ నియోజకవర్గం చెప్పుకోదగ్గ స్థాయిలో అభివృద్ధి చెందలేదు. ఈ నియోజకవర్గంలో పరవాడ, సబ్బవరం, పెందుర్తి మండలాలతో పాటు పెదగంట్యాడ మండలంలోని కొన్ని గ్రామాలు ఉన్నాయి.
పెందుర్తి(Pendurthi) వైసీపీ(YCP) అభ్యర్థి, ఎమ్మెల్యే అన్నంరెడ్డి అదీప్‌రాజ్(MLA Annam Reddy) క్యాంపు/పార్టీ కార్యాలయంలో శుక్రవారం జిల్లా అధికారులు భారీగా చీరలు, కీచైన్లు, టోపీలు స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన చీరల విలువ సుమారు రూ.2 లక్షలు ఉంటుందని అంచనా వేశారు. ‘సీ’ విజిల్‌లో వచ్చిన ఫిర్యాదు ఆధారంగా తనిఖీలు..
పెందుర్తి అక్కిరెడ్డిపాలెంలో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. టాటా ఏసీ వ్యాన్‌ను ఓ లారీ ఢీకొట్టింది. రోడ్డు ప్రమాదంలో అక్కడక్కడే ముగ్గురు మృతి చెందారు. మరో 10 మందికి తీవ్ర గాయాలయ్యాయి. మృతులంతా పశ్చిమగోదావరి జిల్లా కొవ్వూరుకు చెందిన వారిగా పోలీసులు గుర్తించారు.
AP Elections 2024: ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికలు (AP Elections) దగ్గరపడుతున్న కొద్దీ రాజకీయ పరిణామాలు శరవేగంగా మారిపోతున్నాయి. ఓ వైపు టికెట్లు రాక మరొక పార్టీలో చేరిపోవడానికి కీలక నేతలు రంగం సిద్ధం చేసుకుంటూ ఉంటే.. మరోవైపు అసంతృప్తులను బుజ్జగించడానికి ఆయా పార్టీల అగ్రనేతలు సిద్ధమవుతున్నారు. ముఖ్యంగా.. టీడీపీ విషయానికొస్తే..
విశాఖ జిల్లా: పెందుర్తి నేషనల్ హైవే వద్ద మంగళవారం తెల్లవారు జామున రోడ్డు ప్రమాదం జరిగింది. గుణుపూర్ నుంచి హైదరాబాద్‌కు ఐరన్ స్క్రాప్ లోడుతో వస్తున్న లారీ పెందుర్తి జంక్షన్ వద్ద అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ఘటనలో లారీ డ్రైవర్ ఎన్ శేఖర్ రెడ్డి (55) అక్కడికక్కడే మృతి చెందాడు.
నగరంలోని పెందుర్తిలో దారుణం చోటు చేసుకుంది. ఆన్‌లైన్ గేమింగ్ ఓ కుటుంబ సభ్యుల ప్రాణాల మీదకు తీసుకొచ్చింది.
విశాఖ: పెందర్తిలో గ్రామ వాలంటీర్ల బెదిరింపులు కలకలం రేపుతున్నాయి. జోన్ 8 పరిధిలో చెత్త పన్ను కడితేనే అమ్మ ఒడి అకౌంట్‌లో డబ్బులు పడతాయంటూ వాట్సాప్ గ్రూపుల్లో గ్రామ వాలంటీరు వాయిస్ మెసేజ్ చేయడం చర్చనీయాంశంగా మారింది.
విశాఖ జిల్లాలోని పెందుర్తి ఎమ్మెల్యే ఆదిప్‌రాజుకి సొంత పార్టీ నేతల నుంచే కష్టాలు ఎదురవుతున్నాయి. పొలిటికల్‌గా గాడ్ ఫాదర్లు లేకున్నా..