Home » Personal finance
భారత్లో ఆస్తులు, డబ్బు, ఆదాయాలపై ప్రభుత్వం పన్నులు విధిస్తుందన్న విషయం తెలిసిందే. అది వ్యక్తిగతమైనా లేదా కార్పొరేటు ఆదాయమైనా ప్రభుత్వ చట్టాల ప్రకారం పన్నులు చెల్లించాల్సి ఉంటుంది. వ్యక్తులు లేదా వ్యాపాలరాలకు సంబంధించిన సంపద కూడా ట్యాక్స్ పరిధిలోకి వస్తుంది.
పర్సనల్ లోన్స్(Personnel Loans) తీసుకుంటున్నారా.. అయితే మీకొక అలర్ట్. వ్యక్తిగత రుణాల విషయంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(RBI) నిబంధనలు కఠినతరం చేసింది. ఇందుకు సంబంధించి ఇప్పటికే బ్యాంకులు, ఎన్బీఎఫ్సీలకు ఆదేశాలు జారీ చేసింది.
వ్యక్తిగత రుణం తిరిగి సంపూర్ణంగా చెల్లించిన తర్వాత ప్రాపర్టీ డాక్యుమెంట్లు వెనక్కి ఇచ్చే విషయంలో బ్యాంకులు వేధింపులకు గురిచేస్తున్నాయంటూ రుణగ్రహీతల నుంచి అందిన ఫీడ్బ్యాంక్ ఆధారంగా కేంద్ర బ్యాంక్ ఆర్బీఐ (RBI) రంగంలోకి దిగింది. అత్యంత ముఖ్యమైన ఒక రూల్ను ప్రవేశపెట్టింది.
ప్రస్తుత జూన్ నెలలో కూడా కొన్ని కీలకమైన ఆర్థిక వ్యవహారాల్లో మార్పులు చోటుచేసుకోబోతున్నాయి. ముఖ్యంగా కొన్నింటి గడువుకాలం ముగిసిపోనుంది. ఈ మార్పులు వేతన జీవుల నుంచి పన్ను చెల్లింపుదారుల వరకు పలు వర్గాలపై ప్రభావం చూపించనున్నాయి.
ఒక్కోసారి ఎలాంటి వ్యక్తులకైనా ఆర్థిక ఇబ్బందులు తప్పవు. చేతిలో డబ్బుల్లేక అవస్థలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. అలాంటి పరిస్థితుల్లో ఎలాంటి పనులను వాయిదా వేయాల్సి ఉంటుంది. అయితే రైలు ప్రయాణాన్ని మాత్రం వాయిదా వేసుకోవాల్సిన అవసరం లేదంటోంది పేటీఎం పోస్ట్ పేయిడ్.
నిజానికి సీనియర్ సిటిజన్లకు ఫిక్స్డ్, గ్యారంటీ ఆదాయాన్ని అందించే అనేక బ్యాంక్ డిపాజిట్లతోపాటు ప్రభుత్వ స్కీమ్స్ అందుబాటులో ఉన్నాయి. అందులో ఎస్బీఐ (SBI) ఆఫర్ చేస్తున్న సీనియర్ సిటిజన్ టర్మ్ డిపాజిట్ స్కీమ్ (Senior Citizen Term Deposit Scheme) ఒకటి. దీర్ఘకాలం పాటు ఇన్వెస్ట్ చేయాలనే ఆలోచన ఉన్న వృద్ధులకు ఇది చక్కటి స్కీమ్...
తక్కువ మొత్తం పెట్టుబడి (investment) అనతికాలంలోనే చక్కటి లాభాలను అందిస్తే అంతకుమించిన సంతోషం ఇంకేముంటుంది...
Women Borrowers: చాలామంది మహిళలు తమ వ్యక్తిగత ఖర్చులకు లేదా కొత్త వ్యాపారాన్ని ప్రారంభించడానికి ముందుకు వస్తున్నందున, దేశంలో మహిళలకు రుణాలు అందించేవారు పెరిగారు.
ఆర్థిక నిర్వహణలో (financial management) వివేకంతో వ్యవహరించకపోతే ఇబ్బందులు చవిచూడాల్సి ఉంటుంది. ఫైనాన్స్ వ్యవహరాల్లో తెలివైన నిర్ణయాలు తీసుకుంటూ ముందుకెళ్తే కొంతలో కొంతయినా ఉపశమనం పొందొచ్చు.