Home » Pithapuram
పిఠాపురం, అక్టోబరు 3: సమస్యల పరిష్కారం కోరుతూ పట్టణంలో మున్సిపల్ ఉపాధ్యాయులు సత్యాగ్రహ దీక్ష చేపట్టారు. మున్సిపల్ కమిషనరు పరిధిలో ఉన్న పీఎఫ్ ఖాతా
గొల్లప్రోలు, అక్టోబరు 3: సుద్దగడ్డకు మళ్లీ వరద వచ్చి ంది. ఎగువ ప్రాంతాల్లో భారీగా కురిసిన వర్షాలతో గొల్లప్రోలు వద్ద సుద్దగడ్డ(కొండ)కాలువ వరద నీటితో ఉధృ తంగా ప్రవహిస్తున్నది. 2నెలల వ్యవధిలో సుద్దగడ్డకు వరద రావడం ఇదో ఆరోసారి. సుద్దగడ్డ వరద నీరు గొల్లప్రోలు శివారు జగనన్న కాలనీ రహదారిపైకి
పిఠాపురం, అక్టోబరు 1: రాష్ట్రస్థాయి బాక్సింగ్ పోటీలకు పిఠాపురం విద్యార్థులు ఎంపికయ్యారు. స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో కాకినాడ జిల్లా స్పోర్ట్స్ అథారటీ క్రీడా మైదానంలో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో బాక్సింగ్ పోటీలు, సెలక్షన్ ట్రయిల్స్ జరిగాయి. మహిళల 57కిలోల విభాగంలో కె.హరిణి, ఓపెన్ వెయి
పిఠాపురం/గొల్లప్రోలు, అక్టోబరు 1: ఏలేరు, సుద్దగడ్డ వరద తగ్గుముఖం పట్టింది. దీంతో ముంపు ప్రభావం తొలగిపోతోంది. కాలువల చెం తన, గండ్లు పడిన ప్రాంతాల్లో ఉన్న పొలాల్లోని నీరు తగ్గింది. ఏలేరు రిజర్వాయర్ నుంచి విడుదల చేస్తున్న నీటిని గణనీయంగా తగ్గించారు. ప్రస్తుతం ఎగువ ప్రాంతాలు, క్యా
పిఠాపురం, సెప్టెంబరు 29: టీడీపీ సభ్యత్వ నమోదులో పిఠాపురం నియోజకవర్గాన్ని అగ్రగామిగా నిలుపుదామని మాజీ ఎమ్మెల్యే, టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఎస్వీఎస్ఎన్ వర్మ అన్నారు. అక్టోబరు నుంచి ప్రారంభం కానున్న టీడీపీ సభ్యత్వ నమోదుపై పట్టణంలోని టీడీపీ కార్యాలయంలో ఆదివారం నిర్వహించిన శి
గొల్లప్రోలు, సెప్టెంబరు 28: పట్టణ పరిధిలో జరిగే ఏ విషయాన్ని తెలియచేయకుండా, ప్రోటోకాల్ పాటించకుండా కమిషనరు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తూ చైర్పర్సన్ సహా వైస్చైర్మన్లు, వైసీపీ కౌన్సిలర్లు నగరపంచాయతీ సమావేశాన్ని బహిష్కరించారు. గొల్లప్రోలు నగరపంచాయతీ కౌన్సిల్ సమావేశం శనివారం చైర్పర్సన్ గండ్రేటి మంగతాయారు అధ్యక్షతన ప్రారంభమైంది. వెంటనే వైస్చైర్మన్లు గంధం నాగేశ్వరరావు, తెడ్ల
పిఠాపురం, సెప్టెంబరు 25: ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని అర్బన్‌బ్యాంకుల్లో ప్రత్యేకస్థానం కలిగి ఉన్న నాటి పిఠాపురం కోఆపరేటివ్ అర్బన్ బ్యాంకు, నేటి పిఠాపురం కోఆపరేటివ్ అర్బన్ క్రెడిట్ కోపరేటివ్ సొసైటీ ఎన్నికలకు రంగం సిద్ధమైంది. అర్బన్ సొసైటీ ఎన్నికలకు ఎన్నికల అధికారి పి.దుర్గాప్రసాద్ నోటిఫికేషన్ జా
పిఠాపురం/తునిరూరల్/గండేపల్లి/ ప్రత్తిపాడు, సెప్టెంబరు 24: బంగాళాఖాతంలో అల్పపీడ న ద్రోణి ప్రభావంతో పిఠాపురం లో ఏకదాటిగా గంట పాటు కురి సిన భారీ వ
పిఠాపురం, సెప్టెంబరు 22: కలియుగ దైవం వెంకటేశ్వరస్వామి సన్నిధిలో తయా రు చేసే లడ్డూల్లో కల్తీ నెయ్యి వినియోగంపై విశ్వహిందూపరిషత్, భజరంగదళ్, హిందూసంఘాల నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇందుకు బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ వారు పట్టణంలోని ఉ
గొల్లప్రోలు, సెప్టెంబరు 14: కాకినాడ జిల్లా గొల్లప్రోలులోని అరుంధతీయపేట, ఎస్సీ కాలనీ శ్మశానవాటికలో అంతిమ సంస్కారాలు నిర్వహించే వీలు లేక మృతదేహాన్ని డంపింగ్‌యార్డులో ఖననం చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. అరుంధతీయపేటకు చెందిన అడ్డాల అప్పయ్యమ్మ (55) శనివారం మరణించింది. కొద్ది