Home » PM Modi
తమకు నచ్చని అధికారుల విషయంలో గత జగన్ సర్కార్ చేసిన అరాచకాలు అంతాఇంతా కాదు. ప్రస్తుతం యూపీఎస్సీ చైర్పర్సన్గా ఉన్న 1983 బ్యాచ్ ఏపీ క్యాడర్ ఐఏఎస్ అధికారిణి ప్రీతి సూదన్ విషయంలో గతంలో ఇది జరిగింది.
దేశవ్యాప్తంగా 9.4కోట్ల మంది రైతుల ఖాతాలకు పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం కింద 18వ విడత నిధులను ప్రధాని నరేంద్ర మోదీ విడుదల చేశారు.
యువతకు గుడ్ న్యూస్ వచ్చేసింది. ఎందుకంటే ప్రధానమంత్రి ఇంటర్న్షిప్ పథకం ప్రారంభమైంది. దీని ద్వారా యువతకు ఉపాధి కల్పించబడుతుంది. ఆ వివరాలేంటో ఇక్కడ తెలుసుకుందాం.
PM Kisan Samman Nidhi: ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పథకం 18వ విడత నిధులు విడుదలయ్యాయి. అక్టోబర్ 5వ తేదీన మహారాష్ట్రంలోని వాషిమ్లో ప్రధాని నరేంద్ర మోదీ ఈ నిధులను డీబీటీ విధానంలో నేరుగా రైతుల ఖాతాల్లో జమ చేశారు.
భూములున్న రైతులకు మూడు వాయిదాల్లో ఏటా రూ.6,000 ఇచ్చే పీఎం-కిసాన్ పథకాన్ని 2019 ఫిబ్రవరి 24న ప్రారంభించారు. శనివారంనాడు 18వ ఇన్స్టాల్మెంట్ కింద ప్రధాని విడుదల చేసిన మొత్తంతో కలిసి ఇంతవరకూ రూ.3.45 లక్షల కోట్లకు పైగా పంపిణీ జరిగింది.
పీఎం ఇంటర్న్షిప్ పోర్టల్లో శుక్రవారం నాటికి 2,200 శిక్షణ అవకాశాలు(ఇంటర్న్షిప్ వేకెన్సీలు) నమోదైనట్టు అధికార వర్గాలు తెలిపాయి.
ఐక్యరాజ్యసమితి సర్వప్రతినిధి సభలో మధ్యప్రాచ్య సంక్షోభంపై చర్చలో స్లోవేనియా ప్రధానమంత్రి పాల్గొంటూ గాజాలో యుద్ధాన్ని నిలిపివేయమని బెంజమిన్ నెతన్యాహుకు నిష్కర్షగా చెప్పారు. ‘లెబనాన్ తదుపరి గాజా కాకూడదని’ ఆస్ట్రేలియా విదేశాంగ మంత్రి చాలా దూరదృష్టితో హెచ్చరించారు.
పోలవరం ప్రాజెక్టు అంతర్జాతీయ ఫ్రాడ్ ప్రాజెక్టు.. కాళేశ్వరం ప్రాజక్టుపై విచారణ జరిపినట్లు పోలవరంపై విచారణ జరింపించాలని కేంద్ర మాజీ మంత్రి చింతామోహన్ కోరారు. విశాఖపట్నం ఉక్కును రక్షించేది.. కేవలం చంద్రబాబు నాయుడు మాత్రమేనని అన్నారు.. ఉక్కు కార్మిక సంఘాల నేతలు తెలుసుకోవాలని చెప్పారు. విశాఖపట్నంలో ఉక్కు కార్మికులు దీక్షలు మాని చంద్రబాబు ఇంటి ముందు దీక్షలు చేయాలని పిలుపునిచ్చారు.
దేశంలో సుస్థిర వ్యవసాయానికి ప్రోత్సాహం.. ఆహార భద్రత లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం అత్యంత కీలక నిర్ణయం తీసుకుంది. రూ.లక్ష కోట్లపైగా వ్యయంతో రెండు వ్యవసాయ పథకాల అమలుకు ఆమోదం తెలిపింది.
పెద్ద పెద్ద చదువులు చదివినా ఉద్యోగాలు రావట్లేదని వాపోతారు నిరుద్యోగులు! ‘మా దగ్గర బోలెడన్ని ఉద్యోగాలున్నాయి.. కానీ, తగిన నైపుణ్యాలున్న అభ్యర్థులే దొరకట్లేదు’ అంటాయి కంపెనీలు!