Home » Polavaram
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుపై మంత్రి అంబటి రాంబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు ప్రెస్మీట్ పెట్టి తనను ఆంబోతు అన్నారని మండిపడ్డారు. ఎన్టీఆర్ అల్లుడు అవ్వడం మూలంగా చంద్రబాబు ముఖ్యమంత్రి కాగలిగారన్నారు. కిందిస్థాయి నుంచి వచ్చిన తనను ఇష్టానుసారం అంటారా అంటూ విరుచుకుపడ్డారు.
అమరావతి: పోలవరం ప్రాజెక్టు పూర్తి అయితే ఏ రాష్ట్రం ఏపీతో పోటీ పడలేదని, అవసరమైతే మిగిలిన రాష్ట్రాలకు నీళ్లిచ్చేవాళ్లమని టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు అన్నారు.
పోలవరం తరతరాల ఆకాంక్ష అని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. పోలవరం రాష్ట్రానికి ఓ వరమన్నారు. పోలవరానికి జగనే శని అని.. అహంకారంతో పోలవరం ప్రాజెక్టును నాశనం చేశారన్నారు. శని పోతే తప్ప పోలవరం కల సాకారం కాదన్నారు.
పోలవరం ప్రాజెక్టు, ఇతర ప్రాధాన్య ప్రాజెక్టులపై వెలగపూడి సచివాలయంలో సీఎస్ కె.ఎస్.జవహర్ రెడ్డి బుధవారం సమీక్ష నిర్వహించారు.
ఢిల్లీ: పోలవరంపై కేంద్రం తేల్చేసింది. పార్లమెంటు సాక్షిగా కీలక వివరాలు వెల్లడించింది. దశల వారీగానే పోలవరం ప్రాజెక్టు నిర్మాణం అంటూ తేల్చి చెప్పింది.
పోలవరం వద్ద గోదావరి నీటిమట్టం క్రమక్రమంగా పెరుగుతోంది. పెద్దమొత్తంలో వరద ఉధృతి పోలవరానికి వచ్చి చేరుతోంది. గంట గంటకు గోదావరి వరద నీటిమట్టం పెరుగుతోంది. పోలవరం ప్రాజెక్టు వద్ద 30.680 మీటర్లకు నీటిమట్టం పెరిగింది. ప్రాజెక్టు స్పిల్ వే నుంచి 3,15,791 క్యూసెక్కుల వరద నీటిని దిగువకు విడుదల చేసింది
అమరావతి: ఏపీ సీపీఎం కార్యదర్శి శ్రీనివాసరావు పోలవరం పునరావాస బాధితులతో కలిసి పాదయాత్ర చేశారు. హనుమాన్ జంక్షన్ నుంచి గన్నవరం వరకు పాదయాత్ర చేస్తున్నారు.
పోలవరం కాలువ అక్రమ తవ్వకాలపై ఏపీ హైకోర్టులో గురువారం విచారణ జరిగింది. విచారణలో భాగంగా ఇరిగేషన్ ప్రిన్సిపల్ సెక్రటరీ శశిభూషణ్, చీఫ్ ఇంజనీర్ నారాయణరెడ్డి హైకోర్టుకు హాజరయ్యారు.
లవరం పనుల్లో జాప్యానికి ఏపీ ప్రభుత్వమే కారణమని పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ తేల్చింది. పోలవరం పనుల జాప్యంపై సమచార హక్కు ద్వారా పోలవరం ప్రాజెక్ట్ అథారిటీకి దరఖాస్తు వచ్చింది. రాష్ట్ర ప్రభుత్వం కారణంగానే మందకోడిగా పోలవరం పనులు జరుగుతున్నాయని పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ జవాబిచ్చింది.
రాష్ట్రంలో వైసీపీ నాయకులు అన్నిరకాల అక్రమాలకు పాల్పడుతూ పంచభూతాలను మింగేశారు. ఇంతకాలం ప్రజల్ని భయపెట్టి సీఎం జగన్ (CM Jagan) పాలించారు.