Home » Polavaram
టీడీపీ అధినేత చంద్రబాబు (Chandrababu) పోలవరం పర్యటనలో హై టెన్షన్ నెలకొంది. చంద్రబాబు పర్యటన నేపథ్యంలో భారీగా పోలీసులను మోహరించారు.
పోలవరాన్ని ముంచేసే పరిస్థితికి తీసుకొచ్చారని టీడీపీ అధినేత చంద్రబాబు (Chandrababu) దుయ్యబట్టారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఇప్పుడు పోలవరాన్ని గోదావరిలో కలిపేసారని ఆందోళన వ్యక్తం చేశారు.
జంగారెడ్డిగూడెం (ఏలూరు జిల్లా): తెలుగుదేశం పార్టీలో చేరిన వారందరికీ పార్టీలో సముచిత స్థానం కల్పిస్తామని పోలవరం (Polavaram) నియోజకవర్గ కన్వీనర్ బొరగం శ్రీనివాసులు (Boragam Srinivasulu) పేర్కొన్నారు. బుట్టాయగూడెం మండలం దొరమామిడి పంచాయతీలోనీ
ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం మండలం చల్లవారిగూడెంలో ఆర్అండ్ఆర్ నిర్వాసితులకు పోలవరం (Polavaram) ఎమ్మెల్యే తెల్లం బాలరాజు (Balaraju), చింతలపూడి ఎమ్మెల్యే ఎలిజా ఇంటి పట్టాల పంపిణీ చేశారు.
పోలవరం ప్రాజెక్టుకు రాష్ట్రప్రభుత్వం ఖర్చుచేసిన రూ.2,873.49 కోట్లను రీయింబర్స్ చేసేందుకు కేంద్రం నిరాకరించింది.
పోలవరం ప్రాజెక్టును మరో ఎత్తిపోతల పథకంగా మార్చే ప్రయత్నాలు జరుగుతున్నాయన్న ఆందోళన బలపడుతోంది.
పోలవరం ప్రాజెక్టు అథారిటీ భేటీలో 15 అంశాలపై చర్చించినట్లు ఏపీ ఈఎన్సీ శశిభూషణ్ తెలిపారు. వరదలతో ప్రాజెక్టు పనుల్లో జాప్యం జరిగిందన్నారు.
నగరంలోని సీడబ్ల్యూసీ ఆఫీస్‌లో పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ బుధవారం భేటీ అయ్యింది.
ప్రాజెక్టు ప్రాంతంలో గోదావరి జలాలు తగ్గితే తప్ప పోలవరం పనులు ఎప్పటిలోగా పూర్తిచేస్తామో చెప్పలేమని కేంద్ర జల సంఘాని(సీడబ్ల్యూసీ)కి రాష్ట్రప్రభుత్వం స్పష్టం చేసింది.
పోలవరం బ్యాక్‌వాటర్ ముంపుపై ఈ నెల 8వ తేదీ నుంచి సంయుక్త సర్వే జరగనుంది. పోలవరం ప్రాజెక్టు అథారిటీ(పీపీఏ) ఆధ్వర్యంలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ..