Home » Police
హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో పలువురు ఇన్‌స్పెక్టర్లను బదిలీ చేస్తూ సీపీ కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి(CP Kothakota Srinivas Reddy) ఆదేశాలు జారీ చేశారు. పలువురు పోలీసు అధికారులు ఏసీబీకి పట్టు బడడం, పలువురిపై అవినీతి ఆరోపణలు రావడంతో ప్రక్షాణళ చేసే దిశగా పోలీస్ బాస్ దిద్దుబాటు చర్యలకు ఉపక్రమించారు. ఇందులో భాగంగా భారీగా బదిలీలు చేస్తూ బుధవారం ఆదేశాలు జారీ చేశారు.
Teangana: హుజురాబాద్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిపై క్రిమినల్ కేసు నమోదు చేయడంపై మాజీ మంత్రి హరీష్ స్పందించారు. ఎమ్మెల్యేపై క్రిమినల్ కేసు తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలిపారు. ట్విట్టర్ వేదికగా హరీష్ స్పందిస్తూ... ‘‘ప్రజల సమస్యలను జెడ్పీ సమావేశం దృష్టికి తీసుకురావడమే కౌశిక్ రెడ్డి చేసిన తప్పా.?’’...
హైదరాబాద్: మహిళల కోసం ప్రభుత్వం ఎన్ని చట్టాలు తీసుకువచ్చినా.. పోలీసులు కఠిన చర్యలు చేపట్టినా.. దారుణాలు జరుగుతూనే ఉన్నాయి. తాజాగా మియాపూర్‌లో దారుణం జరిగింది. ఓ యువతిపై రియల్ ఎస్టేట్ సేల్స్ కంపెనీ ఎగ్జిక్యూటివ్‌లు ఇద్దరు అత్యాచార యత్నానికి పాల్పడ్డారు.
Telangana: హుజురాబాద్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిపై క్రిమినల్ కేసు నమోదు అయ్యింది. బీఎన్ఎస్ యాక్టులో కేసు నమోదు అయిన మొట్టమొదటి ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి. భారత్ న్యాయ్ సంహిత యాక్ట్ అమలులోకి వచ్చిన రెండో రోజే ఎమ్మెల్యేపై కేసు నమోదు అయ్యింది. నిన్న (మంగళవారం) జెడ్పీ సమావేశంలో ఎమ్మెల్యే వ్యవహారించిన తీరుపై జెడ్పీ సీఈవో పోలీసులకు ఫిర్యాదు చేశారు.
‘‘డ్రగ్స్, సైబర్ నేరాల నియంత్రణపై అవగాహన కల్పించే బాధ్యత సినీ పరిశ్రమపైనా ఉంది. థియేటర్లలో సినిమా ప్రదర్శనకు ముందు.. సైబర్ నేరాలు, డ్రగ్స్ దుష్పలితాలపై అవగాహన కల్పించే విధంగా తారాగణంతో .....
మీరు ఫేక్ లోన్ యాప్ డౌన్ లోడ్ చేశారా..? డబ్బులు కూడా తీసుకున్నారా..? సైబర్ కేటుగాళ్ల నుంచి వేధింపులు వస్తున్నాయా..? వెంటనే సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించండి. వేధింపుల గురించి పోలీసులకు చెప్పండి. ఒక్కసారి ఫిర్యాదు చేశారో చాలు.. మీ కంప్లైంట్ ఆధారంగా పోలీసుల విచారణ జరుగుతోంది. మీకు వేధింపులు దాదాపుగా తగ్గిపోతాయి. దాంతోపాటు మొబైల్‌లో కొన్ని సెట్టింగ్స్ మార్చాల్సి ఉంటుంది.
ఉత్తరప్రదేశ్‌లో దారుణం జరిగింది. హత్రాస్ రతీభాన్‌పూర్‌లో మంగళవారం తొక్కిసలాట జరిగింది. 100 మందికి పైగా మరణించారు. గాయపడిన వారి సంఖ్య మరింత పెరిగే అవకాశముంది.
Salman Khan - Bishnoi gang: బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్‌ని హత్య కుట్ర కేసులో సంచలన విషయాలు వెల్లడించారు పోలీసులు. ఈ కేసుకు సంబంధించి నవీ ముంబై పోలీసులు తాజాగా చార్జిషీట్ దాఖలు చేశారు. ఇందులో గ్యాంగ్‌స్టర్ బిష్ణోయ్ పన్నిన కుట్రలను క్లియర్‌గా వివరించారు. సల్మాన్ ఖాన్‌ను చంపేందుకు బిష్ణోయ్ గ్యాంగ్..
Telangana: టీఎస్పీఎస్సీ కార్యాలయాన్ని ఏబీవీపీ విద్యార్థులు ముట్టడికి యత్నించడం తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసింది. మంగళవారం టీఎస్పీఎస్సీ కార్యాలయానికి ముట్టడించేందుకు ఏబీవీపీ యత్నించగా.. పోలీసులు అడ్డుకున్నారు. ఆందోళనకు వచ్చిన ఏబీవీపీ విద్యార్థులను పోలీసులు ఎక్కడికక్కడ అరెస్ట్ చేశారు. వెంటనే బాజ్ క్యాలండర్ విడుదల చేయాలని ఏబీవీపీ డిమాండ్ చేస్తోంది.
వారిద్దరూ ఓ రియల్ ఎస్టేట్(Real estate) సంస్థలో పని చేస్తున్నారు. పరిచయం కాస్తా వివాహేతర సంబంధానికి దారితీసింది. అయితే ఆ మహిళ కొద్దిరోజులుగా మరో వ్యక్తితో చనువుగా ఉంటోందని ఘర్షణ పడుతున్నాడు. వివాదం పరిష్కరించుకుందామని పిలిచి.. మహిళను దారుణంగా హత్య చేశాడు.