Home » Prakasam
ప్రకాశం జిల్లా: టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ యువగళం పాదయాత్ర జనసంద్రంలా సాగుతోంది. యువనేత నారా లోకేష్‌కు ప్రకాశం జిల్లా, మార్కాపురం నియోజవర్గ ప్రజలు నీరాజనం పడుతున్నారు.
ఒంగోలులో పెద్ద ఎత్తున నటుడు జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడంపై ఎంపీ రఘురామకృష్ణ రాజు స్పందించారు.
ప్రకాశం జిల్లా దర్శిలో జరిగిన ఆర్టీసీ బస్సు ప్రమాదంపై సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సంతాపం తెలియజేశారు.
ప్రకాశం జిల్లా దర్శి జరిగిన బస్సు ప్రమాదంలో ఏడుగురు మృతి చెందిన సంఘటనపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి తీవ్ర విచారం వ్యక్తం చేశారు.
జిల్లాలోని దర్శి వద్ద జరిగిన బస్సు ప్రమాదంలో ఏడుగురు మృతిచెందడంపై టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
ఎంతో వైభవంగా పెళ్లి జరిగింది.. ఇక మిగిలింది వివాహ రిసెప్షన్. ఆనందోత్సాహాల నడుమ బంధుమిత్రులందరితో కలిసి ఓ బస్సులో వివాహ రిసెప్షన్‌కు వెళ్లి తిరిగి వస్తుండగా.. అనుకోని ప్రమాదం పెళ్లింట తీవ్ర విషాదాన్ని నింపింది. ఓ బస్సు ఎదురుగా రావడంతో సైడ్ ఉన్న కాంక్రీట్ దిమ్మెను ఢీకొట్టిన బస్సు.. ఆపై అదుపుతప్పి సాగర్ కాలువలోకి దూసుకెళ్లింది.
పురందేశ్వరికి బీజేపీ ప్రాధాన్యం ఇవ్వటంపై రెండు రకాల చర్చలు కొనసాగుతున్నాయి. టీడీపీని దగ్గర చేసుకునే క్రమంలో ఇదో ప్రయత్నంగా అత్యధికులు భావిస్తున్నారు. కాగా కమ్మ సామాజికవర్గం.. ప్రధానంగా టీడీపీ శ్రేణుల్లో అయోమయ స్థితిని కల్పించి వైసీపీకి ఉపయోగపడేందుకే బీజేపీ పురందేశ్వరికి పదవిని ఇచ్చిందన్న అనుమానాలు వ్యక్తం చేసేవారు లేకపోలేదు.
కొండపి వైసీపీ ఇన్ఛార్జ్ అశోక్ బాబుపై ఎస్పీ మలిక గార్గ్‌కు మాజీ ఇన్ఛార్జ్ వెంకయ్య ఫిర్యాదు చేశారు.
ఒంగోలు కలెక్టరేట్ వద్ద అమ్మఒడి కార్యక్రమం కోసం ఏర్పాటు చేసిన ఫ్లెక్సీ వివాదాస్పదంగా మారింది. అమ్మఒడి కార్యక్రమంలో భాగంగా ఒంగోలు కలెక్టరేట్ వద్ద విద్యాశాఖ అధికారులు ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు.
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సీబీఐని రాష్ట్రంలోకి రావద్దన్నారని.. కేంద్ర ప్రభుత్వ సంస్థలను రాష్ట్రంలోకి అనుమతించలేదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు వ్యాఖ్యలు చేశారు.