Home » Pulivendla
పులివెందుల ప్రధాన వీధుల్లో టీడీపీ (TDP) అధినేత నారా చంద్రబాబునాయుడు (Chandrababu) రోడ్ షో కొనసాగుతోంది.
జమ్మలమడుగు, పులివెందుల ప్రాంతాల్లో టీడీపీ అధినేత చంద్రబాబు పర్యటించనున్నారు. గండికోట, చిత్రావతి ప్రాజెక్టుల ఎత్తిపోతల పథకాలను పరిశీలించనున్నారు. పులివెందులలో రోడ్ షోతో పాటు చంద్రబాబు బహిరంగ సభ సైతం నిర్వహించనున్నారు.
తెలుగు రాష్ట్రాల్లో పెను సంచలనం సృష్టించిన సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి చిన్నాన్న, మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో(YS Viveka Mur) కడప ఎంపీ వైఎస్ అవినాశ్‌రెడ్డికి (MP YS Avinash Reddy) సీబీఐ కోర్టు (CBI Court) సమన్లు జారీచేసింది..
కడప జిల్లా: పులివెందుల నియోజకవర్గంలోని సింహాద్రిపురం మండలం, అంకాలమ్మగూడూరులో మూడురోజుల క్రితం హత్యకు గురైన కృష్ణయ్య కుటుంబాన్ని టీడీపీ నాయకులు పరామర్శించారు.
తెలుగు రాష్ట్రాల్లో పెను సంచలనం సృష్టించిన మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్యకేసులో (YS Viveka Murder Case) నిజానిజాలేంటి..? పాత్రదారులెవరు..? సూత్రదారులెవరు..? అని తేల్చడానికి సీబీఐ (CBI) దూకుడు పెంచింది. ఇప్పటికే పలువుర్ని అరెస్ట్ చేయగా.. ఒకట్రెండు అరెస్టులతో ఈ కేసు దాదాపు కొలిక్కి వచ్చేస్తుందని తెలుస్తోంది..
మాజీ మంత్రి వివేకా హత్యకేసులో (YS Viveka Murder Case) సోమవారం విచారణకు రాలేనని సీబీఐకి కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి (Kadapa MP Avinash Reddy) లేఖ రాసిన సంగతి తెలిసిందే.
తెలుగు రాష్ట్రాల్లో పెను ప్రకంపనలు రేపిన మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్యకేసులో సహ నిందితుడిగా కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి పదే పదే సీబీఐ విచారణకు డుమ్మా కొడుతున్నారు..!
కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి (MP Avinash Reddy) తల్లి లక్ష్మమ్మ ఆరోగ్యంపై కర్నూలు విశ్వభారతి ఆస్పత్రి డాక్టర్లు కీలక అప్డేట్ ఇచ్చారు..
మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో (YS Viveka Case) కడప ఎంపీ అవినాశ్ రెడ్డికి (MP Avinash Reddy) సీబీఐ (CBI) మరోసారి నోటీసులు జారీ చేసింది.
కడప ఎంపీ వైఎస్ అనినాష్ రెడ్డి, ఆమె తల్లి లక్ష్మమ్మ అనూహ్య పరిణామాల నేపథ్యంలో కర్నూలులోని విశ్వభారతి ఆసుపత్రిలో శుక్రవారం చేరారు. లక్ష్మమ్మకు రెండు రోజు కూడా చికిత్స కొనసాగిస్తున్నారు. లక్ష్మమ్మకు రెండు రోజు కూడా చికిత్స కొనసాగిస్తున్నారు. శుక్రవారం ఉదయం లక్ష్మమ్మ కళ్లు తిగిరి పడిపోయారు.