Home » Purandeswari
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నిధులు ఇస్తున్నప్పటికీ వాటిని అమలు చేయడంలో జగన్ ప్రభుత్వం వైఫల్యం చెందిందని బీజేపీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి అన్నారు.
విజయవాడ: గణతంత్ర దినోత్సవం సందర్భంగా బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో రిపబ్లిక్ డే వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి జాతీయ జెండాను ఎగురవేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జాతీయ కార్యదర్శి వై.సత్యకుమార్, ఇతర నాయకులు పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్లో దొంగ ఓట్ల వ్యవహారం రాజకీయాలను కుదిపేస్తోంది. దొంగ ఓట్లపై ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి కీలక వ్యాఖ్యలు చేశారు.
Andhrapradesh: అయోధ్యలో మరికాసేపట్లో జరుగనున్న శ్రీరామ ప్రాణ ప్రతిష్ట కార్యక్రమాన్ని ఏపీ బీజేపీ చీఫ్ పురందేశ్వరి శ్రీశైలంలో వీక్షించనున్నారు. సోమవారం ఉదయం శ్రీశైలం శ్రీ భ్రమరాంబా సమేత మల్లికార్జునస్వామివారిని ఏపీ బీజేపీ చీఫ్ దర్శించుకుని ప్రత్యేకపూజలు నిర్వహించారు.
రామరాజ్యం బీజేపీ ద్వారానే సాధ్యమని ఏపీ బీజేపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి ( Daggubati Purandeswari ) అన్నారు. నంద్యాలలో శక్తి కేంద్రాలు, పోలింగ్ బూత్ కమిటీల సభ్యుల సమావేశం నిర్వహించారు.
Andhrapradesh: ఉరవకొండలో ఎన్టీఆర్ విగ్రహావిష్కరణ కార్యక్రమంలో ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురందేశ్వరి, ఉరవకొండ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ పాల్గొన్నారు. విగ్రహావిష్కరణ సందర్భంగా ఉరవకొండలో బీజేపీ శ్రేణులు, ఎన్టీఆర్ అభిమానులు భారీ ర్యాలీ నిర్వహించారు.
అమరావతి: ఈ నెల 22వ తేదీన ఒక అద్భుతమైన ఘట్టం అయోధ్యలో ఆవిష్కృతం అవుతుందని, రామమందిరం ప్రారంభం భారతీయుల దశాబ్దాల పోరాటం కల నెరవేరబోతోందని, 22న బాలరామని విగ్రహ ప్రతిష్ట నిర్వహించబోతున్నారని ఏపీ బీజేపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధరేశ్వరి అన్నారు.
తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి పండుగ వేడుకలను ప్రజలు సంతోషంగా జరుపుకుంటున్నారు. ఈ క్రమంలోనే బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి(Daggubati Purandeswari) బాపట్ల జిల్లా కారంచేడు శివాలయానికి చేరుకుని స్వయంగా చిపురు పట్టి ఆలయ పరిసరాలను పరిశుభ్రం చేశారు. దీంతోపాటు రాష్ట్ర ప్రజలకు సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు.
కేంద్ర ఎన్నికల సంఘానికి ( Central Election Commission ) బీజేపీ ఏపీ అధ్యక్షురాలు పురంధరేశ్వరి ( Purandhareswari ) శనివారం లేఖ రాశారు. ఓటర్ల జాబితా మరియు EPICలకు సంబంధించి లేఖలో కొన్ని సమస్యలను లేవనెత్తారు.
రాబోయే ఎన్నికలకు ఈ సమావేశం చివరిదని బీజేపీ ఏపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి పేర్కొన్నారు. ఎన్నికలకు సమాయత్తం అయ్యేలా ఇవాళ, రేపు సమావేశాలు ఉంటాయన్నారు.