Home » Puttaparthi
Andhrapradesh: టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్ట్‌తో హఠాన్మరణం చెందిన టీడీపీ కార్యకర్తల కుటుంబాలను నారా భువనేశ్వరి పరామర్శిస్తున్నారు. ‘‘నిజం గెలివాలి’’ పేరుతో పలు నియోజకవర్గాల్లో పర్యటిస్తూ టీడీపీ కార్యకర్తల కుటుంబాలను పరామర్శిస్తూ.. ఆర్థికి సాయం అందిస్తున్నారు.
Andhrapradesh: పుట్టపర్తి విమానాశ్రయం బయట ఎమ్మెల్సీ ఇక్బాల్‌కు (MLC Iqbal) చేదు అనుభవం ఎదురైంది. విమానాశ్రయంలోకి వైసీపీ నేతలను తీసుకెళ్లేందుకు ఎమ్మెల్సీ ఇక్బాల్ చేసిన ప్రయత్నాలు చూస్తే షాక్ అవ్వాల్సిందే.
శ్రీ సత్యసాయి జిల్లా: భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము బుధవారం శ్రీ సత్యసాయి జిల్లాలోని పుట్టపర్తికి రానున్నారు. పుట్టపర్తిలో ఈరోజు సత్యసాయి డీమ్డ్ యూనివర్సిటీ 42వ స్నాతకోత్సవం జరగనుంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్రపతి హాజరుకానున్నారు.
పుట్టపర్తి అర్బన్ పోలీస్ స్టేషన్ ఎదుట తాగుబోతు వీరంగం సృష్టించాడు. రోడ్డుకు అడ్డంగా నడిచి వెళుతున్న తాగుబోతును పక్కకు వెళ్లాలని ఆర్టీసీ బస్సు డ్రైవర్ హారన్ కొట్టడంతో రెచ్చిపోయాడు.
అనంతపురం జిల్లా: ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మంగళవారం పుట్టపర్తి పర్యటనకు రానున్నారు. ఈ సందర్భంగా వైయస్సార్ రైతు భరోసా నిధులు విడుదల చేయనున్నారు. ముఖ్యమంత్రి పుట్టపర్తికి వస్తుండడంతో పోలీసులు టీడీపీ నేతలను ఎక్కడికక్కడ ముందస్తు అరెస్టులు చేస్తున్నారు.
పుట్టపర్తిలో వినాయక నిమజ్జన మహోత్సవం (Vinayaka Nimajjana Mahotsavam) కనుల పండుగగా జరిగింది. పుట్టపర్తి (Puttaparthi) పట్టణంలో గణనాథులను ఊరేగించారు.
ఉద్యోగులకు ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు దిగుతోందని ఏపీ జేఏసీ అమరావతి చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు (Bopparaju Venkateswarlu) విమర్శించారు.
రాజకీయంగా లబ్ధి పొందాలని సీఎం జగన తన బాబాయి వై ఎస్ వివేకానందరెడ్డి హత్యను.. గుండెపోటుగా చిత్రీకరించారని టీడీపీ నియోజకవర్గ కోఆర్డినేట ర్ గుండుమల తిప్పేస్వామి వి మర్శించారు.
పట్టణంలోని శ్రీకంఠపురంలో గ్రామదేవత ముత్యాలమ్మ జాతర జన సంద్రమైంది. ఆలయ పరిసర ప్రాంతాలు విద్యుద్దీపకాంతులతో విరజిమ్మాయి. అమ్మవారి దర్శనం, ఊరేగింపునకు భక్తు లు పోటెత్తారు.
పశ్చిమ రాయలసీమ పట్టభద్ర ఎమ్మెల్సీ టీడీపీ మద్దతు అభ్యర్థి భూమిరెడ్డి రాంగోపాల్‌రెడ్డి విజయానికి టీడీపీ నాయకులు మంగళవారం జిల్లావ్యాప్తంగా విస్తృత ప్రచారం చేశారు.