Home » Puttaparthy
వైసీపీ అధికారం చేపట్టినప్పటి నుంచి రాష్ట్ర అభివృ ద్ధి తిరోగమనం పట్టిందని, సైకో ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డిని గద్దె దించాలని టీడీపీ నాయకులు పిలుపునిచ్చారు.
జగనన్న కాలనీల్లో గృహ లబ్ధిదారులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా మౌలిక సదుపాయాలు కల్పించాలని హౌసిం గ్ ప్రిన్సిపల్ సెక్రటరీ అజయ్జైన ఆదేశించారు.
శ్రీసత్యసాయి జిల్లాలో హిందూపురం పెద్ద పట్టణం. మరోవైపు ప్రశాంతతకు మారుపేరు. ఇక్కడి పోలీసు యంత్రాంగం నిత్యం అప్రమత్తంగా పనిచేయాల్సి ఉంటుంది. అయితే గతంలో జరిగిన పలు సంఘటనలు వి స్తుగొల్పాయి. పోలీసుల వైఫల్యాలను తేటతెల్లం చేశాయి.
గ్రామీణ ప్రజలకు మెరుగైన సేవలు అందించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం పంచాయతీ కేంద్రంలో గ్రామ స చివాలయ వ్యవస్థను ఏర్పాటుచేసింది. పూర్తిస్థాయిలో సిబ్బందిని కూ డా నియమించారు. అయితే సచివాలయాలకు పక్కా భవనాల నిర్మాణాలను అటకెక్కించింది.
మండలంలోని ఈదులబళాపురం పంచాయతీ రేణుకానగర్ వద్ద సోమవారం గడప గడపకు మన ప్రభుత్వం కా ర్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే శంకర్నారాయణను అడ్డుకున్న ఘటనలో 30మందిపై కేసు నమోదైంది.
దేశవ్యాప్తంగా కార్మిక దినోత్సవాన్ని ఎంతో ఘనం గా నిర్వహిస్తుంటే... రాష్ట్రంలో మాత్రం సీఎం జగన కార్మికులకు మరణ శా సనం రాసారని టీడీపీ నాయకులు ధ్వజమెత్తారు. అంతర్జాతీయ కార్మిక ది నోత్సవాన్ని సోమవారం జిల్లావ్యాప్తంగా ఘనంగా నిర్వహించారు.
ఆర్యవైశ్యుల ఆరాధ్య దైవం వాసవీ కన్యకాపరమేశ్వరీ దేవి జయంతి వేడుకలు ఆదివారం జిల్లావ్యాప్తంగా ఘనం గా నిర్వహించారు.
నియోజకవర్గంలో రహదారులు గుంతలమయంగా మారినా... ఎమ్మెల్యే డాక్టర్ తిప్పేస్వామి తన సొం త ఇంటికి మాత్రం రోడ్డు వేయించుకొన్నారని టీడీపీ జిల్లా ఎస్సీ సెల్ అధ్యక్షుడు మంజునాథ్ సెల్ఫీ చాలెంజ్ విసిరారు.
మండలంలోని తిమ్మాపురం క్రాస్ సోలార్ ఫ్యాక్టరీ వద్ద శనివారం ప్రమాదవశాత్తు ఆటో నుంచి జారిపడి బాలుడు ఇ ర్ఫాన(7) మృతిచెందాడు.
మండలంలోని శిరివరం గ్రామానికి చెందిన రత్నమ్మ(54) కుటుంబ కలహాలతో మనస్తాపం చెంది బావిలో దూకి ఆత్మహత్య చేసుకుంది.