Home » Puttaparthy
గోరంట్ల పెద్దచెరువు మరమ్మతు పనులను ఏ డుగురు సభ్యుల ప్రపంచ బ్యాంక్ అధికార బృందం మంగళవారం ప రిశీలించింది.
వైసీపీ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకె ళ్లి ఎండగట్టాలని టీడీపీ క్లస్టర్ ఇనచార్జి నాగేంద్ర పిలుపునిచ్చారు.
రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియ సోమవారం ముగిసింది.
వైసీపీ ప్రభుత్వం నాలుగేళ్లుగా రైతులను నట్టేట ముంచిందని టీడీపీ క్లస్టర్ ఇనచార్జి నాగేంద్ర విమర్శించారు.
నియోజకవర్గంలో బీటీ రోడ్ల నిర్మాణానికి గ్రహణం పట్టింది. వైసీపీ ప్రభుత్వం శీతకన్ను వేసింది. అధికారం చేప ట్టినప్పటి నుంచి రూ.75 కోట్ల విలువైన రోడ్ల నిర్మాణానికి బ్రేక్ వేసిం ది.
వైసీపీ ప్రభుత్వ నాలుగేళ్ల కాలంలో నిత్యావసరాల ధరలు ఆకాశాన్నంటాయని పెనుకొండ నియోజకవర్గ టీడీపీ అధ్యక్షుడు చిన్నప్పయ్య విమర్శించా రు.
కర్ణాటకలో పన్నెండో శతాబ్దంలో అవ తరించిన బసవేశ్వరుడు గొప్ప దార్శనికుడని, ఆయన తత్త్వ బోధన సమాజా న్ని ప్రకాశవంతం చేస్తుందని పెనుకొండ కణ్వాశ్రమ దత్తానందగిరి స్వామీజీ అన్నారు.
పట్టణంలో తాగునీటి కష్టా లు మళ్లీ మొదటికొచ్చాయి. నీటి సరఫరా వనరులున్నా పంపిణీలో అ ధికారుల వైఫల్యం తేటతెల్లమౌతోంది. ఫలితంగా మండే వేసవిలో తా గునీటి కోసం కాలనీల వాసులు పడిగాపులు పడుతున్నారు.
ముస్లింల పవిత్ర రంజాన పర్వదినాన్ని శనివారం జిల్లావ్యాప్తంగా భక్తిశ్రద్ధలతో జరు పుకున్నారు. ఉదయాన్నే ముస్లింలు ఈద్గా మైదానాలకు చేరుకున్నారు. సా మూహిక ప్రార్థనలు చేశారు.
అలుపెరుగని యోధుడు యువనేత నారాలోకేశ అని టీడీపీ నాయకులు అన్నారు.