Home » Raghurama krishnam raju
న్యూఢిల్లీ: గతంలో తనపై జరిగిన కస్టోడియల్ టార్చర్పై నిన్న హైకోర్టులో వాదనలు జరిగాయని, తన సెక్యూరిటీని రానివ్వకుండా పోలీసులు తనను తీసుకువెళ్లి మెడికల్ పరీక్షలు చేయించారని నరసాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు అన్నారు.
వైసీపీ నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు కస్టోడియల్ టార్చర్పై ఏపీ హైకోర్టు కీలక ఉత్తర్వులు జారీ చేసింది. 2021 మే 15, 16 తేదీల్లో రఘురామకృష్ణ రాజు కస్టోడియల్ టార్చర్పై గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో నివేదికలను కోర్టుకు సమర్పించాలని న్యాయస్థానం ఆదేశించింది.
న్యూఢిల్లీ: వైఎస్ వివేక హత్య కేసులో కడప ఎంపీ అవినాష్ రెడ్డి మధ్యంతర బెయిల్ రద్దుపై మంగళవారం సుప్రీంకోర్టులో విచారణ జరిగిందని, డాక్టర్ సునీత తన కేసును తానే వాదించుకున్నారని ఎంపీ రఘురామకృష్ణంరాజు అన్నారు.
నరసాపురం ఎంపీ రఘురామ కృష్ణరాజు కస్టోడియల్ టార్చర్పై ఏపీ హైకోర్టులో మరో పిటిషన్ దాఖలైంది. సీఐడీ కోర్టు న్యాయమూర్తి ఆదేశాల మేరకు గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో జరిగిన వైద్య పరీక్షల నివేదికలు భద్రపరచాలని పిటిషన్లో పేర్కొన్నారు.
కేంద్ర మంత్రి హర్ధీప్ సింగ్ పూరీతో ఎంపీ రఘురామ (Raghurama Krishnam Raju) భేటీ అయ్యారు.
న్యూఢిల్లీ: వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు లో ఆరోపణలు ఎదుర్కొంటున్న కడప ఎంపీ అవినాష్ రెడ్డి అరెస్టు తథ్యమని నరసాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు అన్నారు.
ఆర్- 5 జోన్లో ఇళ్ల నిర్మాణానికి సాయం చేయవద్దంటూ కేంద్ర పట్టణాభివృద్దిశాఖ మంత్రి హర్ధీప్ పూరి సింగ్కు ఎంపీ రఘురామకృష్ణరాజు లేఖ రాశారు.
న్యూఢిల్లీ: పిశాలచాల పీడ పోవాలని హనుమంతుడిని కోరుతున్నానని నరసాపురం ఎంపీ రఘురామ కృష్ణంరాజు అన్నారు.
జగన్ ప్రభుత్వం (Jagan Govt.) తీసుకువచ్చిన జీవో నంబర్ 1 (GO No.1)పై హైకోర్టు (High Court) చెప్పు తీసుకొని కొట్టినట్టు ఉందని నరసాపురం ఎంపీ రఘురామరాజు (Raghurama Krishnamraju) అన్నారు.
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పొత్తులపై క్లారిటీ ఇచ్చేశారని.. అయినప్పటికీ సాక్షి అల్ప జీవులు ఇష్టనుసారంగ రాసుకున్నారని ఎంపీ రఘురామ కృష్ణరాజు విమర్శలు గుప్పించారు.